విఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ తాజా చిత్రం ‘అవతార్-2’ డిసెంబర్ 16న జనం ముందుకు రానుంది. ఈ సినిమా కోసం ఇప్పటి నుంచే ప్రపంచ వ్యాప్తంగా సినీఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘అవతార్’ చిత్రం 2009లో తొలిసారి జనం ముందు నిలచి, ఆ యేడాది టాప్ గ్రాసర్ గా నిలవడమే కాదు, ఈ నాటికీ ప్రపంచంలో అత్యధిక వసూళ్ళు చూసిన చిత్రాలలో నంబర్ వన్ గా చెక్కుచెదరకుండా ఉంది. ‘అవతార్’ సినిమాతోనే ప్రపంచ వ్యాప్తంగా 3డి…
హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ పేరు తెలియని సినీఫ్యాన్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు. జేమ్స్ తెరకెక్కించిన ‘అవతార్’ మొదటి భాగం విడుదలై ఈ యేడాదికి 13 ఏళ్ళయింది. ఆ సినిమాకు సీక్వెల్ గా ‘అవతార్ -2’ ఈ యేడాది డిసెంబర్ 16న జనం ముందుకు రానుంది. ‘అవతార్-1’ విడుదలై పుష్కరకాలం దాటినా ఇంకా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా టాప్ గ్రాసర్స్ లో నంబర్ వన్ స్థానంలో నిలవడం విశేషం! ‘అవతార్’ మొదటి భాగం పదమూడేళ్ళ క్రితమే 2,847,246,203 అమెరికన్…
‘ఇండిపెండెన్స్ డే’… ఈ మాట చెబితే… అమెరికన్స్ కి జూలై 4 స్ఫురణకు వస్తుంది. ఆ రోజున అగ్ర రాజ్యానికి బ్రిటన్ నుంచీ దేశం నుంచీ స్వాతంత్ర్యం వచ్చింది. అయితే, అదే సమయంలో యూఎస్ మూవీ లవ్వర్స్ కి ‘ఇండిపెండెన్స్ డే’ పేరు చెబితే 1996 హాలీవుడ్ క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ ‘ఇండిపెండెన్స్ డే’ గుర్తుకు వస్తుంది! పాతికేళ్ల నాటి ఆ సినిమా విల్ స్మిత్ ని హాలీవుడ్ స్టార్ గా మార్చింది. అంతకు ముందు ఆయన…