టీవీఎస్ మోటార్ కంపెనీ తన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణంలో మరో ఆవిష్కరణకు రెడీ అవుతోంది. ఇటీవల, కంపెనీ 2026 టీవీఎస్ M1-S ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం అప్ డేట్ చేసిన టీజర్‌ను విడుదల చేసింది. ఇది రాబోయే EICMA 2025 షోలో ఆవిష్కరించనున్నారు. ఈ స్కూటర్ యూరోపియన్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుంది. అయితే భారతదేశంలో కూడా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. Also Read:Bangladesh: భారత శత్రువులకు బంగ్లాదేశ్ ‘‘రెడ్ కార్పెట్’’.. జకీర్ నాయక్, హఫీస్ సయీద్, పాక్…