2026 T20 ప్రపంచ కప్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. T20 ప్రపంచ కప్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానుంది. మొదటి రోజు మూడు మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ మెగా ICC ఈవెంట్ ను భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్నాయి. భారత జట్టు ఫిబ్రవరి 7న అమెరికాతో తొలి మ్యాచ్ ప్రారంభిస్తుంది. పాకిస్తాన్ నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. వెస్టిండీస్ స్కాట్లాండ్‌తో ప్రారంభిస్తుంది. ఈ నేపథ్యంలో టోర్నమెంట్ ప్రారంభానికి ముందు, T20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు…