BYD Cars: చైనా కార్ల తయారీ సంస్థ బీవైడి (BYD) 2025 నాటికి భారత మార్కెట్లో తన రెండు ప్రముఖ ఎలక్ట్రిక్ కార్లు బీవైడి సీల్, బీవైడి అట్టో 3 మోడళ్లను అప్‌డేట్ చేసింది. ఈ కొత్త మోడళ్లలో కొన్ని అదనపు ఫీచర్లను అందించడంతో పాటు కొంత మెరుగైన సాంకేతికతను కూడా ఉపయోగించింది. బీవైడి సంస్థ భారత మార్కెట్లో కొంతకాలంగా తన అమ్మకాలను గణనీయంగా పెంచుకుంటోంది. ఇప్పటివరకు కంపెనీ 1300 యూనిట్ల బీవైడి సీల్ సెడాన్, 3100…