హాలీవుడ్ సినిమాలకు ప్రకటించే ఆస్కార్స్ తరువాత ఆ రేంజ్లో క్రేజ్ సంతరించుకునే పురస్కారాలు… ‘ఎమ్మీ అవార్డ్స్’. అమెరికన్ టెలివిజన్ కార్యక్రమాలకి, నటులకి ఇచ్చే ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ఈ సారి సెప్టెంబర్ 19న విజేతల చేతుల్లో మెరిసిపోనున్నాయి. అయితే, గత సంవత్సరం కరోనా కల్లోలంతో ఎమ్మీ అవార్డ్స్ వర్చువల్ గా జరిగిపోయాయి. ఈసారి అలా కాకుండా పూర్వ వైభవం సంతరించుకుని ప్రత్యక్షంగా సాగనున్నాయి. అయితే, ‘ఎమ్మీస్’ లైవ్ కి పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులు హాజరుకానున్నారు… కరోనా…