టోవినో థామస్ హీరోగా నటించిన మలయాళ మూవీ 2018 కేరళ బాక్సాఫీస్ ని షేక్ చేసి అక్కడ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. కేవలం 16 కోట్ల బడ్జట్ తో రూపొందిన 2018, ఇప్పటివరకు 160 కోట్లకి పైగా రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మోహన్ లాల్ పులి మురుగన్ సినిమాని వెనక్కి నెట్టి 2018 సినిమా సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా హిస్టరీ క్రియేట్ చేసింది. అంతటి హిట్ మూవీని తెలుగులో గీత ఆర్ట్స్ 2…