Home
200mp Camera Phone
200mp Camera Phone News
-
Motorola Edge 70 Neo: మోటరోలా ఎడ్జ్ 70 నియో.. 200MP ట్రిపుల్ కెమెరాతో మోటరోలా కొత్త ఫోన్.. డిజైన్ లీక్
Motorola Edge 70 Neo: మోటరోలా ఎడ్జ్ సిరీస్లో మరో కొత్త స్మార్ట్ఫోన్ను తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. Motorola Edge 70 Neo త్వరలో మార్కెట్లోకి రానుందని సమాచారం. ఫోన్ లాంచ్కు ముందే దాని డిజైన్కు సంబంధించిన రెండర్లు ఆన్లైన్లో లీక్ కావడంతో ఫోన్పై ఆసక్తి పెరిగింది. లీకైన రెండర్ల ప్రకారం Motorola Edge 70 Neo నాలుగు కలర్ ఆప్షన్లలో కనిపించనుంది. పింక్, డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, లైట్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్… -
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
HONOR Robot Phone: హానర్ (HONOR) నుండి కొత్త ఫ్లాగ్షిప్ హానర్ రోబోట్ ఫోన్ (HONOR Robot Phone)ను ఆగస్టు 12న చైనాలో అధికారికంగా విడుదల చేయనుంది. లాంచ్కు ముందే ఇప్పటికే అన్ని ఛానళ్లలో కలిపి 2 లక్షలకు పైగా ప్రీ-ఆర్డర్లు నమోదైనట్లు కంపెనీ వెల్లడించింది. దీన్ని బట్టి ఈ ఫోన్పై ఎంత భారీ అంచనాలు ఉన్నాయో అర్థమవుతుంది. ఈ ఫోన్తో కేవలం హార్డ్వేర్పైనే కాకుండా AI ఆధారిత ఇమేజింగ్, ప్రొఫెషనల్ సినిమా స్థాయి వీడియో రికార్డింగ్… -
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
Motorola Moto G Max 5G Launched: మోటరోలా (Motorola) కొత్తగా Moto G Max 5Gను విడుదల చేసింది. ముఖ్యంగా 200MP ప్రైమరీ కెమెరాతో ఈ ఫోన్ ఫోటోగ్రఫీ ప్రియుల కోసం రూపొందించబడింది. ఇక ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉండటంతో ఫోటోలు, వీడియోలు మరింత స్థిరంగా రికార్డ్ చేయవచ్చు. దీనికి తోడు 120-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ కలిగిన 8MP అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం… -
Motorola Moto G87: 200MP కెమెరా, 5200mAh బ్యాటరీతో మోటో G87 విడుదల
మోటరోలా G సిరీస్లో సరికొత్తగా మోటో G87ను విడుదల చేసింది. ఈ పరికరం గత సంవత్సరం విడుదలైన మోటో G77 యొక్క అప్గ్రేడెడ్ వెర్షన్ అని చెబుతున్నారు. ఈసారి, ఈ ఫోన్లో మరింత స్పష్టమైన డిస్ప్లే, మెరుగైన రిజల్యూషన్ గల ప్రైమరీ కెమెరా, బలమైన మన్నిక రేటింగ్ మరియు సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఉన్నాయి. స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే, ఈ హ్యాండ్ సెట్ లో 6.78-అంగుళాల 1.5K ఎక్స్ట్రీమ్ AMOLED డిస్ప్లే ఉంది. ఇది 120Hz వరకు… -
Vivo V70 FE: వివో V70 FE 5G ఫోన్ విడుదల.. 200MP కెమెరా, 7,000 mAh బ్యాటరీ.. ధర ఎంతంటే?
వివో కంపెనీ తన V70 సిరీస్లో కొత్త మోడల్ V70 FEను భారత్ లో ఏప్రిల్ 2, 2026న లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రధానంగా 200 మెగాపిక్సెల్ OIS కెమెరా, 7000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ తో అట్రాక్ట్ చేస్తోంది. సాధారణ యూజర్లు, ఫోటోగ్రఫీ ఇష్టపడేవారు, లాంగ్ బ్యాటరీ బ్యాకప్ కావాలనుకునేవారికి ఇది సూపర్ ఆప్షన్గా అనిపిస్తుంది. ఈ ఫోన్లో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7360-టర్బో చిప్సెట్ కూడా ఉంది. దీనితో కొన్ని… -
Vivo X300 Ultra: DSLR లెవల్ ఫోటోగ్రఫీ.. 200MP కెమెరా.. Vivo X300 Ultra, X300s విడుదల.. ధర, ఫీచర్ల పూర్తి వివరాలు
వివో చైనాలో 200MP కెమెరాలతో వివో X300s, X300 అల్ట్రా స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఈ కంపెనీ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్సెట్, అధునాతన టెలిఫోటో సామర్థ్యాలతో X300 అల్ట్రా స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. వివో X300s మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్తో పనిచేస్తుంది. ధర వివో ఎక్స్300 అల్ట్రా స్మార్ట్ఫోన్ చైనాలో CNY 6,999 (సుమారుగా రూ. 95,900) ప్రారంభ ధరతో విడుదల అయ్యింది. బేస్ వేరియంట్ 12GB + 256GB… -
Vivo V70 FE: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో.. వివో V70 FE రిలీజ్ కు రెడీ
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వివో, వివో V70FE అనే కొత్త స్మార్ట్ఫోన్ను భారత్ లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ హ్యాండ్సెట్ ఏప్రిల్ 2న విడుదల అవుతుందని కంపెనీ ధృవీకరించింది. ఇందులో 200MP రియర్ కెమెరా ఉంటుంది. వివో V70 FE భారీ బ్యాటరీ, హై-రిజల్యూషన్ కెమెరా, స్మూత్ డిస్ప్లే కావాల్సిన వాళ్లకు (ముఖ్యంగా స్టూడెంట్స్, యంగ్ ప్రొఫెషనల్స్) గ్రేట్ ఆప్షన్. కెమెరా ఎంతో బాగుంటుందని, డైలీ యూజ్కు పవర్ఫుల్గా ఉంటుందని లీక్స్… -
200MP Camera War: 200MP కెమెరా వార్ మొదలు.. మార్చిలో భారీ ఫ్లాగ్షిప్లతో రంగంలోకి రెండు దిగ్గజాలు!
స్మార్ట్ఫోన్ మార్కెట్లో కెమెరా టెక్నాలజీ పోటీ మరింత ఉన్నత దశలోకి అడుగుపెడుతోంది. తాజా లీక్స్ ప్రకారం.. చైనా టెక్ దిగ్గజాలు ఒప్పో, వివో తమ తదుపరి అల్ట్రా ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్స్ ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా, వివో ఎక్స్300 అల్ట్రాలను మార్చి నెలలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ రెండు డివైస్లు భారీ 200 మెగాపిక్సెల్ కెమెరా సెన్సర్లతో రానున్నాయని టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లీక్ వివరాల ప్రకారం.. ఒప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా, వివో… -
iQOO 15R: 200MP కెమెరా, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, 7,600 mAh బ్యాటరీతో.. iQOO 15R రిలీజ్ కు రెడీ.. ఆరోజే
iQOO ఇటీవలే తన ఫ్లాగ్షిప్ iQOO 15 ను విడుదల చేసింది. వచ్చే నెలలో, కంపెనీ భారత మార్కెట్లో iQOO 15R ని విడుదల చేస్తోంది. కంపెనీ ఇండియా CEO నిపున్ మార్య ట్విట్టర్లో ఒక టీజర్ను పంచుకున్నారు, ఫిబ్రవరి చివరి వారంలో ఈ హ్యాండ్ సెట్ లాంచ్ అవుతుందని ధృవీకరించాడు. డ్యూయల్ కెమెరా సెటప్తో సహా దాని డిజైన్ను కూడా కంపెనీ వెల్లడించింది. అయితే, కంపెనీ ఇంకా దాని స్పెసిఫికేషన్లను వెల్లడించలేదు. iQOO 15R భారత్… -
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీ, స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6తో OnePlus 16
OnePlus 16: 2026లో వన్ప్లస్ 16కు సంబంధించిన వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. వన్ప్లస్ 16లో కెమెరా, డిస్ప్లే, బ్యాటరీ విభాగాల్లో భారీ మార్పులు ఉండబోతున్నాయని తెలుస్తోంది. కంపెనీ ప్రస్తుతం కొత్త హార్డ్వేర్ను టెస్టింగ్ చేస్తోందని ప్రచారం జరుగుతుంది.
తాజావార్తలు
-
Phule: 200 ఏళ్ల నాటి పోరాటంతో నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’!
-
Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!