Vivo V70 FE: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో.. వివో V70 FE రిలీజ్ కు రెడీ
- వివో V70 FE
- 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ
- డైలీ యూజ్‌కు పవర్‌ఫుల్‌గా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వివో, వివో V70FE అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్ లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ హ్యాండ్‌సెట్ ఏప్రిల్ 2న విడుదల అవుతుందని కంపెనీ ధృవీకరించింది. ఇందులో 200MP రియర్ కెమెరా ఉంటుంది. వివో V70 FE భారీ బ్యాటరీ, హై-రిజల్యూషన్ కెమెరా, స్మూత్ డిస్‌ప్లే కావాల్సిన వాళ్లకు (ముఖ్యంగా స్టూడెంట్స్, యంగ్ ప్రొఫెషనల్స్) గ్రేట్ ఆప్షన్. కెమెరా ఎంతో బాగుంటుందని, డైలీ యూజ్‌కు పవర్‌ఫుల్‌గా ఉంటుందని లీక్స్ చెబుతున్నాయి.
Also Read:Love Couple Arrested: వరుస దొంగతనాలు.. ప్రేమ జంట అరెస్ట్.. స్టోరీ తెలిస్తే షాకే..!
Also Read
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
- Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆరిజిన్ ఓఎస్ ఉపయోగించనున్నారని, దాని సహాయంతో ఈ హ్యాండ్‌సెట్‌లో ఏఐ ఫీచర్లు అందుబాటులో ఉంటాయని పోస్టర్ వెల్లడిస్తోంది . రాబోయే వివో V70FE నార్తర్న్ లైట్స్ పర్పుల్, మాన్‌సూన్ బ్లూ అనే రెండు రంగులలో లభిస్తుంది. గత సంవత్సరం విడుదల చేసిన వివో V60 సిరీస్‌కు వివో V70 సిరీస్ ఒక అప్‌గ్రేడ్ అని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. వివో V70FE అనేది ప్రాథమికంగా ఒక మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్. ఇది Y సిరీస్ కంటే పైన, X సిరీస్ కంటే దిగువన స్థానంలో ఉంది. ఇందులో Y సిరీస్ బడ్జెట్ ఫోన్‌లకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, వివో X సిరీస్ ఫ్లాగ్‌షిప్ హ్యాండ్‌సెట్‌లకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
రాబోయే వివో V70FE ధర రూ.50,000 నుండి రూ.60,000 మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. 6.83 ఇంచ్ 1.5K (1260 x 2800 పిక్సెల్స్) AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వరకు సపోర్ట్. P3 వైడ్ కలర్ గామట్, ఉన్నతమైన స్క్రీన్-టు-బాడీ రేషియోతో స్మూత్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. MediaTek Dimensity 7360 Turbo (4nm ప్రాసెస్) డైలీ టాస్కులు, మల్టీటాస్కింగ్, గేమింగ్ (మీడియం-హై సెట్టింగ్స్‌లో) సులభంగా నిర్వహిస్తుంది.
తాజావార్తలు
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!