అదృష్టవంతులను అవకాశాలు అన్వేషిస్తూ వస్తాయంటారు.’ఐకాన్ స్టార్’గా నేడు జనం మదిలో నిలచిన అల్లు అర్జున్ కు తొలి చిత్రంలోనే నవరసాలూ పలికించే అవకాశం లభించింది. బన్నీగా సన్నిహితులు అభిమానంగా పిలుచుకొనే అల్లు అర్జున్ ‘గంగోత్రి’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. అంతకు ముందు పసితనంలోనే తన తండ్రి అరవింద్ నిర్మించిన ‘విజేత’లో బాలనటునిగా కనిపించినా, తరువాత కమల్ హాసన్ ‘స్వాతిముత్యం’లో తెరపై తళుక్కుమన్నా, ఆపై మేనమామ చిరంజీవి ‘డాడీ’లో డాన్స్ తో భలేగా మురిపించినా, అవేవీ బన్నీకి…
2003లో గంగోత్రి సినిమాతో తెలుగు తెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. అల్లు రామలింగయ్య కుటుంబం నుంచి, మెగాస్టార్ అండతో, అల్లు అరవింద్ ప్లానింగ్ తో, తన సొంత టాలెంట్ అండ్ నెవర్ ఎండింగ్ ఎఫోర్ట్స్ తో స్టార్ హీరోగా ఎదిగాడు అల్లు అర్జున్. స్టార్ హీరో ఇమేజ్ నుంచి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ తెచ్చుకునే వరకూ సోలోగానే సినిమా ప్రయాణం చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు ఇండియా మొత్తానికి ఐకాన్ స్టార్ గా…
మెగాహీరోగా గంగోత్రి సినిమాతో 2003లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. మొదటి సినిమాలో అల్లు అర్జున్ ని చూసి ఇతను హీరో ఏంట్రా అని ఆడియన్స్ అనుకునే దగ్గర నుంచి హీరో అంటే ఇలానే ఉండాలి అని పాన్ ఇండియా ఆడియన్స్ చేత అనిపించుకునే వరకూ అల్లు అర్జున్ సినిమా జర్నీ ఎవరికైనా ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. స్టైల్, డాన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఇలా ప్రతి విషయంలో సినిమా సినిమాకి ఆరితేరాడు అల్లు అర్జున్ అందుకే…