జనాల తెలివి రోజురోజుకు పెరిగిపోతుంది.. మార్కెట్ కు తగ్గట్లు బిజినెస్ చెయ్యడంలో తెలివి మీరిపోతున్నారు.. ప్రస్తుతం మార్కెట్ లో టమోటా ధరలు మండిపోతున్నాయి.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.200 లకు పైగా పలుకుతుంది.. ఇక . కొన్ని చోట్ల అయితే రూ. 250కి చేరువుతోంది. దీంతో ప్రజలు టమాట అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.. జనాలు పొద్దున్నే లేచినప్పటి నుంచి టమోటా ధరల పై చర్చిస్తున్నారు.. టమోటాలతో చేసే వంటల మాట పక్కన పెడితే…