పదహారెళ్ల వయస్సు అంటారు.. ఆ టైమ్ లో యువతకు లోకం గురించి పెద్దగా తెలియదు.. అందుకే 18 ఏళ్ల వయస్సులో వారిలో ఉడుకు రక్తం ప్రవహిస్తుంది.. ఎదో చెయ్యాలని అనుకుంటారు.. ఆ క్రమంలో ఒక్కోసారి చెయ్యకూడని తప్పులను కూడా చేసేస్తారు..అవి జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు అర్థం కాదు.. అసలు 18 ఏళ్ల వయస్సులో చెయ్యకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. యుక్తవయస్సు నుండి యుక్తవయస్సుకు మారే సమయం ఇది. ఈ వయస్సులో తీసుకునే ప్రతి…