కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్ కొట్టిన నిఖిల్, అనుపమ కలిసి నటించిన రెండో సినిమా ’18 పేజస్’. సుకుమార్ రైటింగ్స్, గీత ఆర్ట్స్ 2 కలిసి నిర్మించిన ఈ బ్యూటీఫుల్ లవ్ స్టొరీ ఇటివలే థియేటర్స్ లో రిలీజ్ అయ్యి అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ ని రీచ్ అయ్యింది. ఆల్మోస్ట్ థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకున్న 18 పేజస్ సినిమా రీసెంట్ గా ‘ఆహా’లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీని థియేటర్స్…