Female Fan Apologises To Hardik Pandya: టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2024లో పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్‌లో మాత్రమే కాకుండా.. కెప్టెన్‌గా కూడా తేలిపోయాడు. దాంతో హార్దిక్‌పై ముంబై ఇండియన్స్ అభిమానులు దారుణంగా ట్రోలింగ్ చేశారు. ముఖ్యంగా కెప్టెన్సీ విషయంలో తీవ్ర విమర్శలు గుప్పించారు. టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీని భారత్ గెలవడంతో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఫైనల్ ఓవర్‌లో 16 పరుగులను…