Aman Rao Double Century: విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ క్రికెటర్ మెరిశాడు.. హైదరాబాద్ ఓపెనర్ అమన్ రావు హిస్టరీ క్రియేట్ చేశాడు.. ఈ రోజు రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో అమన్ తన కెరీర్‌లో అతిపెద్ద మైలురాయిని సాధించాడు. అజేయ డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.. అంతేకాదు, ఈ టోర్నమెంట్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి హైదరాబాద్ బ్యాట్స్‌మన్ కూడా అమన్ కావడం మరో విశేషం.. 154 బంతులు ఎదుర్కొన్న అమన్.. 13 సిక్సర్లు, 12 ఫోర్లతో…