Crime News: ఆడపిల్ల పుట్టిన దగ్గరనుంచి తండ్రి ఒడిలో.. పెద్దది అయ్యాకా తల్లి పెంపకంలో, పెళ్లి తరువాత భర్త నీడలో.. ఉండాలని పెద్దవారు చెప్తూ ఉంటారు. ఆడపిల్లకు మంచి ఏంటి..? చెడ్డ ఏంటి..?.. సమాజం ఎలా ఉంది.. ఆమె శరీరంలో వచ్చే మార్పులు.. వాటికి కారణాలు.. అన్ని తల్లి దగ్గర ఉండి నేర్పిస్తుంది.