ఈరోజు తెలంగాణలో టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలను విడుదల చేయనున్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఫార్మటివ్ అస్సెస్మెంట్స్ లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది మార్కులు కేటాయించి గ్రేడ్లు ఖరారు చేయనున్నారు. అయితే ఈ పరీక్షల సమయంలో కరోనా సెకండ్ వేవ్ తెలంగాణలో కలకలం రేపింది. ఆ కారణంగా తెలంగాణ ప్రభత్వం టెన్త్ పరీక్షలు మొదట వాయిదా వేసిన ఆ తర్వాత రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రతి విద్యార్థికి పాస్ మార్కులు వేస్తామని… వారి ఎఫ్ఏ…