Dhurandhar: చాలా రోజుల నుంచి కలెక్షన్ల ఆకలితో ఉన్న బాలీవుడ్ బాక్సాఫిస్‌కు ఫుల్ మీల్స్ అందించిన చిత్రంగా ధురంధర్ నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకొని, భారీ వసూళ్లు సాధిస్తుంది. తాజాగా ఈ సినిమా ఏకంగా రూ.1000 కోట్ల మార్క్‌ను దాటేసింది. అలాగే ఈ ఏడాదిలో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది. READ…