ఈ సంవత్సరం మొదటినుంచి మలయాళ ఇండస్ట్రీ సక్సెస్ రేట్ లో ఉంది. ఈమధ్య కాలంలో విడుదలవుతున్న మలయాళ సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి. కేవలం మలయాళంలో మాత్రమే కాకుండా మిగతా భాషలో కూడా ఈ సినిమాలో డబ్బింగ్ జరుపుకొని అక్కడ కూడా విజయాన్ని సాధిస్తున్నాయి. ఇందులో భాగంగానే మంజుమ్మల్ బాయ్స్, ప్రేమలు, బ్రహ్మయుగం లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబట్టాయి. ఇక ‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమాకు అయితే ఏకంగా 200…