మంగళగిరిలో మంత్రి లోకేష్ పర్యటించారు. మంత్రి నారా లోకేష్, కందుల దుర్గేష్ చినకాకానిలో వంద పడకల ఆసుపత్రికి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ఎన్నికల హామీలో భాగంగా 100 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టాం.. ప్రైవేట్ ఆస్పత్రికి దీటుగా 100 పడకల ఆస్పత్రి ఉంటుంది.. ఈ ఆస్పత్రిలో డీహైడ్రేషన్ సెంటర్ ను కూడా కలుపుతామని అన్నారు. అమరావతి రాజధాని పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. Also Read:Viral : అమ్మకు నానమ్మ, తాతయ్య నచ్చరంట.. క్శశ్చన్…