ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటుచేసుకొంది. విద్యను నేర్పించి ఉన్నత స్టయిల్లో నిలబెట్టాల్సిన ఒక ఉపాధ్యాయుడు నీచానికి ఒడిగట్టాడు. విద్యార్థులను కన్నబిడ్డలుగా చూడాల్సింది పోయి వారిపై కామంతో కన్నేసి వారిని బలవంతంగా లొంగదీసుకున్నాడు. అనంతరం వారి నగ్న వీడియోలను చిత్రీకరించి ఎప్పుడు కావాలంటే అప్పుడు వారిని అనుభవిస్తున్నాడు. ఇక ఇతడి గురించి పోలీసులకు చెప్పినా ఊర్లో పెద్దమనిషి కావడంతో పోలీసులు సైతం పట్టించుకోవడంలేదని బాధితుల తల్లిదండ్రులు వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. ముజఫర్‌నగర్ జిల్లాలో ఒక ఉపాధ్యాయుడు(48) ప్రైవేట్…