మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన ఈ పథకం ఎంతో మంది పేదలకు ఉపాధిని కల్పిస్తూ విజయవంతంగా కొనసాగుతోంది. అయితే మోదీ ప్రభుత్వం ఇటీవల ఈ పేరును ‘వీబీ జీ రామ్ జీ’ స్కీమ్ గా పేరు మార్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకానికి సంబంధించి కొత్త లోగో తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. Alsor Read:Arshdeep Singh: డారిల్ మిచెల్‌కు…