VB-G RAM G: ఉపాధి హామీ పథకం.. రూ.50 వేలు గెలుచుకునే అవకాశం.. ఎలా అంటే..
- లోగో డిజైన్ చేసే వారికి శుభవార్త..
- రూ.50 గెలుచుకునే అవకాశం కల్పించిన కేంద్రం..
- పోటీకి చివరి తేదీ మార్చి 20..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన ఈ పథకం ఎంతో మంది పేదలకు ఉపాధిని కల్పిస్తూ విజయవంతంగా కొనసాగుతోంది. అయితే మోదీ ప్రభుత్వం ఇటీవల ఈ పేరును ‘వీబీ జీ రామ్ జీ’ స్కీమ్ గా పేరు మార్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకానికి సంబంధించి కొత్త లోగో తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
Alsor Read:Arshdeep Singh: డారిల్ మిచెల్‌కు క్షమాపణ చెప్పా.. నేను కావాలని కొట్టలేదు!
Also Read
అయితే ఈ లోగో తయారు చేసేందుకు ప్రతి ఒక్కరికీ అవకాశం ఇచ్చారు. అంతే కాదు.. ఈ లోగో డిజైన్ చేసినవారిలో విజేతగా నిలిస్తే బహుమతి కింద రూ.50 వేలు ఇస్తామని ప్రకటించింది. అయితే ఈ పోటీలో పాల్గొనే వారు mygov.in వెబ్ సైట్ లో మొబైల్ నంబర్/మెయిల్ ఐడీతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మార్చి 20 ఈ పోటీకి చివరి తేదీగా పేర్కొన్నారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలో ఇప్పటి వరకు 100 పని దినాలు ఉండేవి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పేరు మార్పుతో పాటు.. పని దినాలను 125 రోజులకు పెంచిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!