Hydrogen-Powered Train: భారత్ విద్యుత్, డీజిల్‌తో నడిచే సాంప్రదాయ రైళ్లను వదిలివేసి.. హైటెక్, సూపర్‌ఫాస్ట్ రైళ్ల నెట్‌వర్క్‌ను సృష్టించడంలో బిజీగా ఉంది. బుల్లెట్ రైలు, హైపర్‌లూప్, మోనో రైలుతో పాటు, హైడ్రోజన్ రైలు తయారీలో వేగం పుంజుకుంటోంది. ప్రస్తుతం జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, యూకే, చైనా దేశాల్లో హైడ్రోజన్ రైళ్లు ప్రస్తుతం సేవలందిస్తున్నాయి.