హీరోలే లేకుండా చేసిన మహా అవతార్ నరసింహ అనే యానిమేషన్ సినిమా అనేక రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు దూసుకు వెళ్తోంది. తాజాగా ఈ సినిమా 150 కోట్లు కలెక్షన్స్ మార్క్‌ను క్రాస్ చేసింది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో ఆయన భార్య శిల్పా ధావన్ నిర్మాతగా ఈ సినిమాని రూపొందించారు. సినిమా పూర్తయిన తర్వాత దాన్ని హోంబాలె ఫిలిమ్స్‌కు చూపించడంతో హోంబాలె ఫిలిమ్స్ దానిని సమర్పించేందుకు ముందుకు వచ్చారు. Also Read : Chiranjeevi: చిరంజీవితో ఫెడరేషన్…