ట్రైన్ లో ఎంతో మంది ప్రయాణిస్తుంటారు. వారితో పాటు ట్రాన్స్ జెండర్స్ రైలులో వెళుతున్న వారి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తారు. కొందరు ఎంత ఇచ్చిన తీసుకుని వెళ్లిపోతారు. కానీ కొందరు మాత్రం డబ్బులు ఇవ్వక పోతే.. గళ్లలు పట్టుకోవడం..అసహ్యంగా తిట్టడం.. కొందరైతే దారుణంగా కొట్టడం వంటివి చేస్తుంటారు. దీంతో జనాలు ట్రైన్ లో వెళ్లాలంటే భయపడుతుంటారు. వీరు ముఖ్యంగా పురుషులనే టార్గెట్ చేస్తుంటారు. ట్రాన్స్ జెండర్ లో కొందరు మంచి వారు ఉన్నారు. అయినప్పటికి ఎక్కువ…