గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. వరుసగా రెండోరోజు పసిడి రేట్స్ తగ్గాయి. మంగళవారం 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.300 తగ్గగా.. 24 క్యారెట్లపై 330 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో నేడు (అక్టోబర్ 1) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,500గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.76,910గా నమోదైంది. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి…