Vivo Y58 5G Price Smartphone Launch and Price in India: చైనా మొబైల్ తయారీ కంపెనీ ‘వివో’ భారత్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. తన ‘వై’ సిరీస్‌లో ‘వివో వై58 5జీ’ ఫోన్‌ను గురువారం (జూన్ 20) రిలీజ్ చేసింది. ఈ మిడ్ సెగ్మెంట్ ఫోన్.. ప్రీమియం డిజైన్, శక్తిమంతమైన బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, డ్యుయల్ స్టీరియో స్పీకర్‌తో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర తక్కువే అయినా.. ఇందులో 6000mAh బ్యాటరీ…