Home
%E0%B0%A4%E0%B0%BE%E0%B0%9C%E0%B0%BE %E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81 %E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81
%E0%B0%A4%E0%B0%BE%E0%B0%9C%E0%B0%BE %E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81 %E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81 News
-
National Turmeric Board : నేడు జాతీయ పసుపు బోర్డు ప్రారంభం.. నిజామాబాద్ వేదికగా కార్యకలాపాలు..
నేడు జాతీయ పసుపు బోర్డు ప్రారంభం కానుంది. వర్చువల్‌గా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించనున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ లో ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. -
Madhya Pradesh : ఆ ఇంజనీర్‌కు 5 మంది భార్యలు.. ఏడాదికో పెళ్లి?
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు ఒకరిద్దరు కాదు ఐదుగురు భార్యలు ఉన్నారు. ఇంజనీర్ మొదటి భార్య అని చెప్పుకుంటున్న ఓ మహిళ ఈ విషయమై సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)కి ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని ఇన్చార్జి ఎస్పీని వేడుకున్న మహిళ.. తన భర్త పని సాకుతో చాలా రోజులుగా ఇంటి నుంచి బయటే ఉంటున్నాడని తెలిపారు. పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చిందని ఆమె చెప్పారు. అంతే కాదు నిందితుడైన భర్త… -
Horseshoe Crab: 45 కోట్ల ఏళ్లుగా భూమిపై జీవి.. 1 లీటర్ రక్తం ధర రూ.12.58 లక్షలు!
ప్రపంచంలోనే ఓ జీవి రక్తానికి అత్యధిక ధర పలుకుతుంది. దాని పేరు "హార్స్ షూ క్రాబ్". ఈ ప్రత్యేకమైన పీత రక్తం ప్రత్యేక రంగులో ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. -
IPS Ashna Success Story: మోడల్ నుంచి ఐపీఎస్.. అందమైన పోలీస్ అధికారిణి సక్సెస్ స్టోరీ..
భారతదేశంలోని లక్షలాది మంది యువత సివిల్ సర్వెంట్లుగా మారి దేశానికి సేవ చేయాలని కలలు కంటున్నారు. అయితే.. ఈ లక్ష్యాన్ని సాధించే ప్రయాణం అంత సులభం కాదు. -
Liver: జాగ్రత్త.. ఈ ఆహారపదార్థాలు తింటే మీ లివర్ ప్రమాదంలో పడ్డట్టే!
మద్యపానం, ధూమపానమే అన్ని రోగాలకు కారణంగా అందరూ నమ్ముతుంటారు. అది నిజమే కానీ.. ఆ అలవాట్లు లేని వారు కూడా రోగాల బారిన పడుతున్నారు. దీనికి కారణం వారి జీవనశైలి, అధిక కేలరీలు ఉండే ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి వాటి వల్ల కూడా తీవ్రవ్యాధులు వారిలో వస్తున్నాయి. -
Janmashtami 2024: కోపం మనిషిని ఎలా దిగజారుస్తుంది?.. భగవద్గీతలోని ఈ శ్లోకం చదివి తెలుసుకోండి
ఈరోజు శ్రీ కృష్ణ భగవానుడి జన్మదినం సందర్భంగా దేశ వ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటున్నారు. తమ చిన్నారులకు శ్రీ కృష్ణుడి వేషధారణలో అలంకరించి తల్లులు మురిసి పోతుంటారు. -
TRAI: మొబైల్ నెట్వర్క్ లో అంతరాయం ఏర్పడితే..వినియోగదారులకు పరిహారం!
మొబైల్ లేదా బ్రాడ్‌బ్యాండ్ సేవను ఉపయోగించే కస్టమర్లకు శుభవార్త. ఇప్పుడు టెలికాం సేవలను (మొబైల్, బ్రాడ్‌బ్యాండ్) నిలిపివేసేందుకు కంపెనీ వినియోగదారులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. -
Sessions of Parliament: పార్లమెంట్ లో అమరవీరులకు ఘన నివాళ్లు.. మౌనం పాటించిన సభ్యులు
ఈరోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఐదవ రోజు. నిన్న అంటే గురువారం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఉభయ సభల్లో తీవ్ర రభస జరిగింది. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో విపక్ష నేతలు వాకౌట్ కూడా చేశారు. -
P M Modi: ద్రాస్‌లో అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోడీ ఘన నివాళి…
25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ద్రాస్‌లో అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. కార్యక్రమం కోసం ప్రధాని మోడీ కార్గిల్ యుద్ధ స్మారకం వద్దకు చేరుకుని, 1999లో భారత్-పాకిస్థాన్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లను స్మరించుకున్నారు. -
GHMC: మీ వీధిలో కుక్కలు అధికంగా ఉన్నాయా? అయితే ఈ నంబరుకు ఫోన్ చేయండి..
నగరంలో కుక్కల బెదడ అధికమైంది. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. ప్రజలపై కుక్కల దాడులు అధికమయ్యాయి.
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
CM Revanth Reddy: “భూకబ్జాలపై పోరాడినందుకే నన్ను జైలుకు పంపారు”.. సుప్రీం తీర్పుపై రేవంత్‌రెడ్డి హర్షం
-
Hero Destini 110: హీరో Destini 110 Classique Edition లాంచ్.. 785mm సీటు, ఇంజిన్, పవర్, ధర వివరాలు!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Nayanthara: నయనతార మారలేదు.. మళ్లీ డుమ్మా కొట్టేసింది!
ట్రెండింగ్
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!