Triple Header Sunday: ట్రిపుల్ ధమాకా సండే.. వరుసగా మూడు హై వోల్టేజ్ మ్యాచ్‌లు!
- క్రికెట్ అభిమానులకు పండుగ రోజు
- వరుసగా మూడు హై వోల్టేజ్ మ్యాచ్‌లు
- భారత్, పాకిస్థాన్ ప్రపంచకప్ పోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Triple Header Sunday for Indian Cricket Fans: క్రికెట్ అభిమానులకు ఈ ఆదివారం పండుగ రోజు కానుంది. ఒకే రోజు మూడు మ్యాచ్‌లతో ఉత్సాహం తారాస్థాయికి చేరనుంది. మొదటగా ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ మహిళల 2026 టోర్నీలో భాగంగా ఇండియా-ఏ మహిళల జట్టు, పాకిస్థాన్-ఏ మహిళల జట్టు మధ్య మధ్యాహ్నం 12:30 గంటలకు ఆసక్తికర పోరు జరగనుంది. యువ ఆటగాళ్ల ప్రతిభను పరీక్షించే ఈ మ్యాచ్‌పై ఇప్పటికే ఆసక్తి పెరిగింది.
మధ్యాహ్నం 1:45 గంటలకు ఆస్ట్రేలియా, భారత మహిళల జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ రెండు బలమైన జట్ల మధ్య పోరు తీవ్ర పోటీగా ఉంటుంది. మహిళల క్రికెట్‌లో ఆధిపత్యం కోసం ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఇక రోజులో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ మాత్రం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. అదే టీ20 ప్రపంచకప్ 2026 పోరు. భారత్, పాకిస్థాన్ టీమ్స్ తలపడనున్నాయి. చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ అంటే.. ఉత్కంఠ, ఒత్తిడి, అద్భుత క్షణాలు ఖాయం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు.
Also Read
Also Read: IND vs PAK: త్రో బౌలర్ ఉస్మాన్ తారిఖ్‌ను ఎదుర్కొనేందుకు.. సూర్య మాస్టర్ ప్లాన్, ఇక డబిడదిబిడే!
ఒకే రోజు మూడు మ్యాచ్‌లు జరగడం అరుదైన విషయం. యువ జట్ల పోటీ నుంచి మహిళల అంతర్జాతీయ మ్యాచ్, ఆపై ఇండో-పాక్ హై వోల్టేజ్ క్లాష్ వరకు వరుసగా క్రికెట్ విందు అందుబాటులో ఉండటంతో.. అభిమానులకు ‘బ్లాక్‌బస్టర్ సండే’గా మారనుంది.
తాజావార్తలు
-
Harish Rao : రేవంత్‌కు హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్.. ‘నిరూపిస్తే రాజీనామా.!’
-
Tamil Nadu: ‘‘తండ్రి ఎవరో తల్లిని అడగాలి’’.. విజయ్ వ్యాఖ్యలకు బీజేపీ చీఫ్ షాకింగ్ కౌంటర్
-
Door Mat Cleaning: డోర్ మ్యాట్ ఎంత ఉతికినా మురికిగానే ఉంటుందా.. ఈ చిట్కాతో మురికి మాయం..
-
Cleaning Tips: బాత్రూమ్లో వాడే ప్లాస్టిక్ డబ్బాకు మరకలు పోవడం లేదా..? ఈ చిన్న చిట్కాతో మెరిసిపోతుంది..
-
CM Revanth Reddy : జగ్గారెడ్డి లాంటి నాయకుడు వెయ్యి కోట్లు ఇచ్చినా దొరకడు
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!