MI vs SRH Dream11 Prediction: హైదరాబాద్ వర్సెస్ ముంబై డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్‌లో ఇవాళ (బుధవారం) సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య పోరు జరగబోతుంది. ఇక, ఈ మ్యాచ్ లో విజయం సాధించేందుకు ఇరు జట్లు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే, తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో 8పరుగులు తేడాతో ఓడిపోగా… ఇక ముంబై గుజరాత్ టైటాన్స్ చేతిలో 6పరుగులు తేడాతో ఓటమిపాలయ్యింది.. చాలా రోజుల తర్వాత ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండడంతో మైదానంకు అభిమానులు పోటెత్తనున్నారు. మరి ఉప్పల్‌లో ఎవరు విన్ అవుతారో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్.. దీంతో దానికి అనుకూలమైన జట్టు ఎంపిక చేసే అవకాశం ఉంటుంది.
Also Read:IPL 2024: తొలి బంతికే సిక్సర్ కొట్టిన సిఎస్కే కుర్రాడు..!
Also Read
- WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
- IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
ఇదిలా ఉంటే… ఈ మ్యాచ్ లో ఎలాాగైనా గెలువాలనే కసితో ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి.. ఇక.. ముంబై టాప్ ఆర్డర్ పవర్ ఫుల్ గా ఉంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (wk), తిలక్ వర్మ, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా (c) ఉన్నారు. సన్ రైజర్స్ విషయానికి వస్తే.. వీరి ఆటంతా మిడిల్ ఆర్డర్ ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ పైన ఆధారపడి ఉంది. ఇక గణాంకాలు విషయానికి వస్తే హైదరాబాద్, ముంబై జట్లు ఇప్పటి వరకు 21 ఐపీఎల్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాయి. SRH వాటిలో 9 గెలిచింది మరియు ముంబై 12గెలిచి ఆధిక్యం లో ఉంది. సొంత మైదానంలో ఆడనుండటంతో ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఫెవరేట్ అని చెప్పాలి.
తుది జట్లు:
సన్ రైజర్స్ హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ (wk), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్ (c), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, T నటరాజన్ [ఇంపాక్ట్ సబ్:అభిషేక్ శర్మ].
ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (wk), తిలక్ వర్మ, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా (c), టిమ్ డేవిడ్, షామ్స్ ములానీ, పియూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా, ల్యూక్ వుడ్ [ఇంపాక్ట్ సబ్: డెవాల్డ్ బ్రీవిస్].
డ్రీమ్ 11 టీమ్:
వికెట్ కీపర్: హెన్రిచ్ క్లాసెన్ (wk), ఇషాన్ కిషన్ (wk)
బ్యాటర్లు: మయాంక్ అగర్వాల్(C), తిలక్ వర్మ(VC), డెవాల్డ్ బ్రీవిస్
ఆల్ రౌండర్లు: ఐడెన్ మార్క్రామ్,హార్దిక్ పాండ్యా
బౌలర్లు: జస్ప్రీత్ బుమ్రా, ల్యూక్ వుడ్, పాట్ కమిన్స్, T నటరాజన్
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!