Team India: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: కోల్‌కతా వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో అద్భుత విజయం సాధించిన టీమిండియా వన్డే సిరీస్‌తో పాటు ఓ అరుదైన ఘనతను కూడా సాధించింది. ఈ విజయంతో వన్డే ఫార్మాట్‌లో ఓ ప్రత్యర్థి జట్టుపై అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా టీమిండియా చరిత్రకెక్కింది. శ్రీలంకపై వన్డేల్లో భారత్‌కు ఇది 95వ విజయం. గతంలో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా సాధించిన 95 వన్డేల విజయ రికార్డును తాజాగా టీమిండియా సమం చేసింది. ఈ జాబితాలో భారత్-ఆస్ట్రేలియా సంయుక్తంగా అగ్రస్థానంలో ఉండగా పాకిస్థాన్ రెండో స్థానంలో ఉంది. శ్రీలంకపై పాకిస్థాన్ 92 విజయాలను నమోదు చేసింది.
Read Also: Black Cardamom: నల్ల యాలకులు తింటే.. ఈ ఉత్తమ ప్రయోజనాలు సొంతం
Also Read
- Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
- Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్ల హవా.. పాయింట్ల పట్టికలో పైపైకి..
- Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
- Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
మరోవైపు శ్రీలంకపై భారత్‌కు ఇది 26వ ద్వైపాక్షిక సిరీస్ విజయం. అటు కోల్‌కతా వన్డే ఓటమితో శ్రీలంక చెత్త రికార్డును నమోదు చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక ఓటములు చవి చూసిన జట్టుగా శ్రీలంక అప్రతిష్టను మూటగట్టుకుంది. వన్డేల్లో ఇప్పటి వరకు 437 మ్యాచ్‌లు ఓడిన శ్రీలంక.. టీ20ల్లో 94 మ్యాచ్‌లు ఓడిపోయింది. రెండు ఫార్మాట్లలో కలిపి శ్రీలంక అత్యధిక ఓటములు కలిగిన జట్టుగా నిలవడం గమనించాల్సిన విషయం. కాగా వన్డే సిరీస్‌లో నామమాత్రపు మూడో వన్డే ఆదివారం తిరువనంతపురం వేదికగా జరగనుంది.
తాజావార్తలు
-
Srikanth Odela: “మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా”
-
SIR Row: ఎన్నికల కమిషనర్ల భేటీ.. SIR వివాదంపై ఈసీ క్లారిటీ.. ఏం చెప్పిందంటే..
-
Sampoornesh Babu: ‘కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ ‘ది ప్యారడైజ్’ కే మోగింది!’.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
-
Botsa Satyanarayana: రైతులను ఆదుకోవాలి.. పంట నష్టంపై బొత్స కీలక వ్యాఖ్యలు
-
Pakistan: పాక్‌లో భారీ పేలుడు.. 11 మంది మృతి.. 30 మందికి గాయాలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?