గాస్ట్రిక్ అల్సర్ లేదా జీర్ణక్రియ లోపాలు అభివృద్ధి చెందకుండా తగ్గిస్తుంది.
రక్తపోటును నియంత్రించి.. గుండెను నిత్యం ఆరోగ్యంగా ఉంచుతుంది.
తీవ్రమైన శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
దంత సమస్యలకు చెక్ పెట్టి.. నోటి దుర్వాసన నుంచి విముక్తి కల్పిస్తుంది.
రొమ్ము, కోలన్, ప్రొస్టేట్, అండాశయ క్యాన్సర్ రాకుండా పోరాడే గుణాలున్నాయి.
రోగనిరోధక శక్తిని పెంపొందించి, వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది.
శరీరంలో విషపదార్థాలను బయటకు పంపి, చర్మం గ్లోని పెంచుతుంది.
జుట్టు తంతువులకు పోషణ అందించి, జుట్టు సమస్యల్ని నివారిస్తుంది.
వేసవిలో అధిక వేడి నుండి రక్షణ కల్పించడంలో చాలా సహాయపడుతుంది.
యాంటీబ్యాక్టీరియల్ గుణాల ఉండగా.. చర్మ అలెర్జీ నివారణకు ఔషదంగా పని చేస్తుంది.