రాహుల్ కెప్టెన్సీ వల్లే టీమిండియా ఓడిపోయింది: గవాస్కర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జోహన్నెస్ బర్గ్ టెస్టులో టీమిండియా ఓడిపోవడంపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. ఈ ఓటమికి భారత్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కారణమని ఆరోపించాడు. రాహుల్ కెప్టెన్సీ వైఫల్యం వల్లే.. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గార్ పరుగులు రాబట్టాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. సాధారణంగా బంతిని హుక్ చేయని ఎల్గార్‌కు.. రాహుల్ డీప్‌లో ఇద్దరు ఫీల్డర్లను పెట్టడంలో అర్థమే లేదన్నాడు. దీంతో డీన్ ఎల్గార్ సులభంగా సింగిల్స్ తీసుకుంటూ క్రీజులో పాతుకుపోయాడని.. మ్యాచ్ గెలిపించాడని సన్నీ వ్యాఖ్యానించాడు.
Read Also: పాకిస్థాన్ ఆటగాడికి ధోనీ బహుమతి
Also Read
- IPL 2027: ఐపీఎల్ 2027పై కీలక అప్డేట్.. సమావేశం వాయిదా..
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
- Cheteshwar Pujara: భారత్‌లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
మరోవైపు దక్షిణాఫ్రికా విజయం పూర్తిగా ఎల్గార్ సొంతమని… అతడి వల్లే జోహన్నెస్ బర్గ్‌లో సఫారీ జట్టు గెలిచిందని గవాస్కర్ తెలిపాడు. పిచ్ కూడా ఆ టీమ్‌కు ఎంతో సహకరించిందన్నాడు. సాధారణంగా వాండరర్స్ పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుందని.. అయితే నాలుగో రోజు వర్షం పడటం వల్ల పిచ్‌ను రోలింగ్ చేశారని.. దీంతో బౌలర్లకు బౌన్స్ లభించలేదని.. పైగా పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించిందన్నాడు. ఛేదన సమయంలో లక్ష్యం ఎంత ఉన్నా క్రీజులో పాతుకుపోవడం ముఖ్యమని… ఎల్గార్ ఈ విషయం సక్సెస్ అయ్యాడని సన్నీ అభినందించాడు. కాగా మూడో టెస్టులో కెప్టెన్ కోహ్లీ తిరిగి జట్టులోకి రానున్నాడు. అయితే కోహ్లీ రాకతో రహానె లేదా విహారిలలో ఒకరిని జట్టు నుంచి తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
IPL 2027: ఐపీఎల్ 2027పై కీలక అప్డేట్.. సమావేశం వాయిదా..
-
Health News: చిన్నతనంలోనే క్యాన్సర్? ఇలా గుర్తించండి
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
ట్రెండింగ్
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!