IPL 2023 : కోహ్లీకి డ్యాన్స్ నేర్పించిన కింగ్ ఖాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్-2023లో కోల్ కతా నైట్ రైడర్స్ బోణీ కొట్టింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో 81 పరుగుల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో బాలీవుడ్ బాద్ షా, కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్ సందడి చేశారు. ప్రత్యేక గ్యాలరీలో షారుఖ్ కూర్చొని తన జట్టును సపోర్టు చేస్తూ కన్పించాడు. తమ బౌండరీలు బాదినప్పుడు, బౌలర్లు వికెట్లు పడగొట్టినప్పుడు లేచి నిలబడి చప్పట్లు కొడుతూ షారుఖ్ ఖాన్ అభినందించాడు.
This happened after the Clash Of The Titans 💪🏻 a 🫂 is a must after such high-voltage matches 🫶🏻
How endearing it is to see King Khan @iamsrk teaching the steps of #JhoomeJoPathaan to King Kohli @imVkohli 📸 🕺🏻🕺🏻#KKRvsRCB #ShahRukhKhan #KKR #AmiKKR #RCB #ViratKohli pic.twitter.com/DiHCgb5nbUAlso Read
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
- First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) April 6, 2023
Also Read : Jai SriRam : అయోధ్య రాముడికి 155 దేశాల నదుల నీటితో మహా జలాభిషేకం
కాగా మ్యాచ్ అనంతరం షారుఖ్ మైదానంలోకి వచ్చి ఆరు జట్ల ఆటగాళ్లతో సరదగా ముచ్చటించాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్, ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కింగ్ ఖాన్ డ్యాన్స్ నేర్పించాడు. తన సూపర్ హిట్ మూవీ పఠాన్ లోని ఝూమ్ జో పఠాన్ పాటకు ప్టెప్ లను షారుఖ్ నేర్పించాడు. కోహ్లీ బాద్ షాను అనుకరిస్తూ స్టెప్ లు వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : IPL 2023: లక్నోతో అమీతుమీకి సిద్ధమైన సన్ రైజర్స్ హైదరాబాద్
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ కేవలం 123 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ బౌలర్లలో వరుణు చక్రవర్తి నాలుగు వికెట్లతో ఆర్సీబీ వెన్ను విరిచగా.. సుయాష్ శర్మ మూడు, నరైన్ రెండు, శార్థుల్ ఠాకూర్ ఒక్క వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ శార్థూల్ ఠాకూర్ ( 29 బంతుల్లో 68) విధ్వంసకర ఇన్సింగ్స్ ఫలితంగా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది.
తాజావార్తలు
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!