Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Sachin And Sehwag Prank On Sourav Ganguly Goes Viral Funny Cricket Story Revealed

Sachin-Sehwag-Ganguly: సచిన్–సెహ్వాగ్ ప్రాంక్‌.. టాయిలెట్‌లో ఉన్న గంగూలీ బలి!

Published Date :February 26, 2026 , 11:35 am
By Sampath Kumar
  • భారత క్రికెట్ చరిత్రలో ఎన్నో గుర్తుండిపోయే మ్యాచ్‌లు
  • ఆటగాళ్ల మధ్య ఎన్నో సరదా సంఘటనలు
  • సచిన్–సెహ్వాగ్ ప్రాంక్‌కు గంగూలీ బలి
Sachin-Sehwag-Ganguly: సచిన్–సెహ్వాగ్ ప్రాంక్‌.. టాయిలెట్‌లో ఉన్న గంగూలీ బలి!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sachin Tendulkar and Virender Sehwag Prank on Sourav Ganguly: భారత క్రికెట్ చరిత్రలో ఎన్నో గుర్తుండిపోయే మ్యాచ్‌లు మాత్రమే కాకుండా.. ఆటగాళ్ల మధ్య జరిగిన సరదా సంఘటనలు కూడా అభిమానులను ఎప్పటికప్పుడు అలరిస్తుంటాయి. అలాంటి ఓ ఆసక్తికరమైన ప్రాంక్ స్టోరీని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా వెల్లడించాడు. ఈ సరదా ఘటనలో వీరూతో పాటు లెజెండరీ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని బకరా చేశారు.

వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ… ‘నేను, సచిన్ టెండూల్కర్ అప్పట్లో అడిడాస్ బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నాం. ఒకసారి ఇద్దరం కలిసి సరదాగా సౌరవ్ గంగూలీని ఆటపట్టించాలని ప్లాన్ చేశాం. నేను-సచిన్ కావాలనే టాయిలెట్‌కు వెళ్లాం. దాదా కూడా వచ్చాడు. గంగూలీ టాయిలెట్‌లో ఉన్నప్పుడు మేము బయట నిలబడి.. జర్మనీ నుంచి వచ్చిన కొత్త టీషర్ట్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయని ఉద్దేశపూర్వకంగా మాట్లాడాం. ఇక అక్కడికి నుంచి బయటికి వచ్చాం. ఆ మాటలు వినగానే దాదా నిజంగానే టీషర్ట్స్ వచ్చాయని నమ్మేశాడు’ అని చెప్పాడు.

Also Read

  • మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్‌లో AI చిప్ అంటూ కారుకూతలు.!
  • Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!
  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
  • IPL 2026లో కొంపముంచుతున్న క్యాచ్ డ్రాప్‌లు.. మారిపోతున్న మ్యాచ్‌ల లెక్కలు..

Also Read: Galaxy S26 Series Price: ఇండియన్ మార్కెట్‌లో గెలాక్సీ S26 సిరీస్ ధరలు ఇవే.. టాప్ ఎండ్‌కు మతిపోయే ప్రైస్!

‘టాయిలెట్‌ నుంచి బయటకు వచ్చిన వెంటనే సౌరవ్ గంగూలీ నేరుగా అడిడాస్ అధికారులకు కాల్ చేశాడు. సచిన్, సెహ్వాగ్‌కు ఇచ్చిన జర్మనీ టీషర్ట్స్ నాకు కూడా పంపండని కోరాడు. దీంతో ఆశ్చర్యపోయిన కంపెనీ ప్రతినిధులు నాకు, సచిన్‌కు కాల్ చేశారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. చివరికి ఇది సరదా ప్రాంక్ అని తెలిసి గంగూలీ నవ్వుకున్నాడు’ అని వీరేంద్ర సెహ్వాగ్ వివరించాడు. అప్పట్లో క్రికెట్ లెజెండ్స్ మధ్య ఉన్న స్నేహబంధం, సరదా సంఘటనలు అభిమానులను ఆకట్టుకుంటోంది. మ్యాచ్‌లలో సీరియస్‌గా కనిపించే ఈ దిగ్గజాలు.. ఆఫ్ ఫీల్డ్‌లో ఎంత సరదాగా ఉంటారో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adidas prank story
  • Funny Cricket Story Revealed
  • Indian cricket funny moments
  • Sachin Sehwag Prank
  • Sachin Tendulkar

తాజావార్తలు

  • Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!

  • వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు

  • Fire Accident : అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..

  • KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!

  • Iranian Attack Indian Crew: ఒమన్‌ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడులు!

ట్రెండింగ్‌

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions