Rishabh Pant: రూ.27 కోట్ల పంత్ ఫెయిల్.. LSG కెప్టెన్సీకి గుడ్‌బై
- IPL 2026లో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర వైఫల్యం.
- కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించిన రిషబ్ పంత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant: ఐపీఎల్ 2026లో ఘోర పరాజయాలతో లక్నో సూపర్ జెయింట్స్(LSG) కుదేలైంది. ఐపీఎల్ 2025 వేలంలో రూ. 27 కోట్లు పలికిన కెప్టెన్ రిషబ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. అటు ఆటగాడిగా, ఇటు కెప్టెన్‌గా సత్తా చాటలేకపోయారు. 2026 సీజన్లో లక్నో జట్టు అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తక్షణమే వైదొలగాలని రిషబ్ పంత్ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం కూడా ధ్రువీకరించింది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఉపశమనం కల్పించాలన్న పంత్ అభ్యర్థనను తాము అంగీకరించినట్లు తెలిపింది.
ఈ ఏడాది ఐపీఎల్లో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన లక్నో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించింది. దీనికి ముందు 2025లో కూడా ఇలాంటి ఆటతీరును కనబరిచింది. ఆ సీజన్లో 14 మ్యాచ్‌లకు గాను కేవలం ఆరు మాత్రమే గెలిచారు. అంటే, పంత్ జట్టు బాధ్యతలు చేపట్టిన తన 28 మ్యాచ్‌లలో పంత్ మొత్తం 10 విజయాలు మాత్రమే సాధించాడు. ఇదే సమయంలో పంత్ ఫామ్ కూడా బాగా లేదు. 2025లో 14 మ్యాచ్‌లలో పంత్ కేవలం 269 పరుగులు చేయగా, ఈ ఏడాది మొత్తం 312 పరుగులు మాత్రమే చేశాడు.
Also Read
- Abhishek Sharma: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకు.. 91 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి..
- Jofra Archer: "ఇంత డేంజర్‌గా ఉన్నావేంట్రా స్వామీ".. 20 బంతుల్లో 11 డాట్ బాల్స్, 4 వికెట్లు..
- India vs Sri Lanka: టీమిండియాకు బిగ్ షాక్.. శ్రీలంక టెస్టు సిరీస్ నుంచి స్టార్ బౌలర్ బుమ్రా అవుట్!
- Bhuvneshwar Kumar: "అవకాశం వస్తే ఆడతా.. రాకపోయినా ఏం ఫర్వాలేదు.!" రీఎంట్రీపై ఫుల్ క్లారిటీ..
తాజావార్తలు
-
Electric Vehicles: 2029 తర్వాత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకే రిజిస్ట్రేషన్స్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Komatireddy Venkat Reddy : నేను ప్రచారానికి రాకపోయినా గెలిపించాలి.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Spider Man: భారత్‌లో ‘స్పైడర్ మ్యాన్’ సునామీ… రూ. 500 కోట్ల క్లబ్‌పై మార్వెల్ కన్ను
-
AP Govt: ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ శుభవార్త.. రూ. 50 వేల వరకు వడ్డీ లేని రుణం..
ట్రెండింగ్
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్‌తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!