Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl Rcb Won The Match On Lsg

IPL 2022 : లక్నోపై బెంగళూరు ఘన విజయం..

Published Date :April 19, 2022 , 11:41 pm
By Gogikar Sai Krishna
IPL 2022 : లక్నోపై బెంగళూరు ఘన విజయం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐపీఎల్‌ 2022 సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్‌లో నువ్వా నేనా అనే విధంగా జట్లు పోటీ పడుతున్నాయి. అయితే ఈ సీజన్‌లో భాగంగా నేడు ఆసక్తికర పోరు జరిగింది. ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో లక్నో సూపర్‌ జెయింట్‌ తలపడిందిం. అయితే టాస్‌ గెలిచిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ బౌలింగ్‌ ఎంచుకోగా రాయల్‌ ఛాలెంజర్స్‌ ఆటగాళ్లు బ్యాటింగ్‌కు దిగారు. ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కెప్టెన్‌ డుప్లెసిస్‌ 96 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మ్యాక్స్‌వెల్‌ 23, షాబాజ్‌ అహ్మద్‌ 26 పరుగులు చేశారు. చివర్లో కార్తిక్‌ 8 బంతుల్లో 13 నాటౌట్‌గా మిగిలాడు. కాగా నాలుగు పరుగుల తేడాతో డుప్లెసిస్‌ సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. లక్నో బౌలర్లలో దుశ్మంత చమీర, జాసన్‌ హోల్డర్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. కృనాల్‌ పాండ్యా ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ 11 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌ జెయింట్స్‌ 3 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. కృనాల్‌ పాండ్యా 32, దీపక్‌ హుడా 9 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 30 పరుగులు చేసిన కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో కీపర్‌ కార్తిక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. కృనాల్‌ పాండ్యా 42 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. కేఎల్‌ రాహుల్‌ 30, స్టోయినిస్‌ 24 పరుగులు చేశారు. ఆర్‌సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్‌ 4, హర్షల్‌ పటేల్‌ 2, సిరాజ్‌, మ్యాక్స్‌వెల్‌ చెరొక ఒక​ వికెట్‌ తీశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Cricket Score
  • ipl 2022
  • Live Score
  • LSG
  • RCB

తాజావార్తలు

  • Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions