IPL 2023 : రాజస్థాన్ రాయల్స్ తో గుజరాత్ టైటాన్స్ ఢీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో భాగంగా ఇవాళ జైపూర్ వేదికగా జరగనున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన రాజస్థాన్ గత నెలలో మొదటి తొలి మ్యాచ్ లో తలపడినప్పుడు గుజరాత్ పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న టైటాన్స్ ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో నిలవగా.. రాజస్థాన్ రాయల్స్ నాల్గవ స్థానంలో ఉంది.
Also Read : Kaviya Maran : సన్ రైజర్స్ హైదరాబాద్.. కనీసం కావ్య పాప కోసమైనా గెలవండి..
Also Read
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ 'స్టాండప్ కామెడీ'.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
- FIFA 2026 Last Chance: మెస్సీ, రొనాల్డోతో పాటు.. ఆ 14 మంది దిగ్గజాలకు ఇదే ఆఖరి వరల్డ్ కప్..
- IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
ఈ సారి గుజరాత్ టైటాన్స్ పై సంజూ శాంసన్ సేన విజయం సాధించాలనే కసితో ఉంది. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని రాజస్థాన్ రాయల్స్ జట్టు చూస్తుంది. ఇక ఆర్ ఆర్ జట్టులో అద్భుతమైన బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా అత్యుత్తమ బౌలింగ్ విభాగంతో పటిష్టంగా ఉంది. రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ మరోసారి రెచ్చిపోతే గుజరాత్ టైటాన్స్ జట్టుకు భారీ టార్గెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సీజన్ లో ఇప్పటి వరకు యశస్వి జైస్వాల్ మూడు హాఫ్ సెంచరీలు ఒక సెంచరీతో చెలరేగిపోయాడు. అతని స్ట్రైక్ రేట్ 159.70గా ఉండి. ఇక సంజూ శాంసన్, షిమ్రాన్ హెట్మెయర్ మంచి ఆరంభాలను నిర్మించడానికి ఉన్నారు.
Also Read : Jammu Kashmir: వరసగా మూడో రోజు కాశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల కోసం వేట..
రాజస్థాన్ రాయల్స్ జట్టులో ప్రపంచ స్థాయి స్పిన్నర్లను కలిగి ఉంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ సమతూకంతో కూడిన జట్టును కలిగి ఉంది. అయితే తమ ఓపెనర్లు మెరుగ్గా రాణించాలనుకుంటారు. శుభ్‌మాన్ గిల్ ఇప్పటికే మూడు అర్ధ సెంచరీలు కొట్టి బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ, తొమ్మిది గేమ్‌లలో 16.77 సగటుతో ఉన్న అతని ఓపెనింగ్ భాగస్వామి వృద్ధిమాన్ సాహా గురించి కూడా చెప్పలేము. అతను ఎప్పుడు ఎలా ఆడతాడో అర్థం కానీ పరిస్థితి ఏర్పాడింది. ఇక ఆ మ్యాచ్‌లలో హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్ అత్యుత్తమ ప్రదర్శనకారులుగా ఎదిగారు.ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి వీరిద్దరిపైనే ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లలో గుజరాత్ టైటాన్స్ 3-1 తేడాతో హెడ్-టు-హెడ్ రికార్డును సాధించింది. GT IPL 2022లో RRని మూడుసార్లు ఓడించింది, అయితే డిఫెండింగ్ ఛాంపియన్లు తమ మునుపటి లీగ్ స్టేజ్ మ్యాచ్‌లో రాయల్స్‌తో ఓడిపోయారు.

తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!