BWF టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్ పీవీ సింధు సత్తా చాటుతోంది. ఈ మేరకు గురువారం జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన పోర్న్‌పావీ చొచువాంగ్‌ను 21-14, 21-18 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. 48 నిమిషాల పాటు జరిగిన రౌండ్-3 మ్యాచ్‌లో విజయం సాధించడంతో పీవీ సింధు క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. తదుపరి పోరులో తైవాన్ క్రీడాకారిణి తై జు యింగ్‌తో పీవీ సింధు తలపడనుంది.
Read Also: కోహ్లీ చేసింది మంచి పని కాదు: కపిల్ దేవ్
Also Read
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్..
- Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
మరోవైపు భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు ఈ ఏడాది పెద్ద విజయాలేమీ సాధించలేదు. పీవీ సింధు మాత్రం టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పతకం గెలిచింది. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన భారత మహిళా అథ్లెట్‌గా రికార్డు సృష్టించింది. ఇక ఏడాది భారత షట్లర్లు ఆడిన పలు టోర్నీల్లో ఓటములు ఎదురయ్యాయి. ఈ ఏడాదికి చివరి మెగా టోర్నీ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీలు స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరుగుతున్నాయి. భారత షట్లర్లు ఈ టోర్నీలో శుభారంభం చేసి దూసుకుపోతుండటం విశేషం.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!