Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International Sports Paris 2024 Lakshya Sen Loses To Viktor Axelsen In Badminton Semifinal

Lakshya Sen In Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ లో లక్ష్యసేన్ ఓటమి..

Published Date :August 4, 2024 , 4:44 pm
By Chandra Shekhar Pamena
  • పారిస్ ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ మెన్స్ సెమిస్ లో లక్ష్యసేన్ ఓటమి..
  • డెన్మార్క్ ఆటగాడు అక్సెల్సెన్ చేతిలో లక్ష్యసేన్ పరాజయం..
  • కాంస్య పతకం కోసం రేపు మలేషియా ఆటగాడు లీజీ జియాతో లక్ష్యసేన్ పోటీ..
Lakshya Sen In Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ లో లక్ష్యసేన్ ఓటమి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Lakshya Sen In Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ లో భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ తీవ్ర నిరాశ పరిచాడు. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో విభాగంలో సెమీ ఫైనల్స్‌లో ప్రపంచ నెంబర్ 2 ర్యాంకర్, డెన్మార్క్ ఆటగాడు విక్టర్ అక్సెల్సెన్‌‌ చేతిలో ఓటమిని చవిచూశాడు. దీంతో కాంస్య పతకం కోసం లక్ష్యసేన్ మరో మ్యాచ్ ఆడనున్నారు. మ్యాచ్ ప్రారంభంలో లక్ష్యసేన్ అద్భుతంగా రాణిస్తూ.. డెన్మార్క్ ప్లేయర్‌పై ఒక దశలో లక్ష్యసేన్ అధిపత్యం కనబర్చాడు.

Read Also: Intimate Relationship: త్యాగమూర్తివయ్యా.. భార్యకు లవర్‌తో పెళ్లి జరిపించిన భర్త..

Also Read

  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!
  • PBKS vs RR: పంజాబ్ కింగ్స్‌కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్‌దే!
  • Womens T20 World Cup 2026: ప్రపంచ కప్ కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. టీంలో ఎవరెవరు ఉన్నారంటే.?
  • Shreyas Iyer: "నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను".. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..

అయితే, స్కోర్ 18- 13 ఉండగా.. తొలిసెట్‌ను లక్ష్యసేన్ గెలుచుకుంటాడని అందరు అనుకున్నారు.. కానీ అనుహ్యాంగా డెన్మార్క్ ప్లేయర్ విక్టర్ అక్సెల్సెన్‌‌ చివరి దశలో పుంజుకుని 22- 20 తేడాతో మొదటి సెట్‌లో విజయం సాధించాడు. ఇక, రెండో సెట్‌లో లక్ష్యసేన్ తొలి పాయింట్లను గెలుచుకోగా.. 7-0తో ఉండగా విక్టర్ అక్సెల్సెన్‌ ఒక్కసారిగా‌ పుంజుకుని స్కోర్‌ను 8- 8 సమం చేశాడు. ఆ తర్వాత ఆఫ్ సెట్ పూర్తయ్యే టైమ్ కి ఇద్దరి స్కోర్ 11-11తో ఉంది. చివరిగా రెండో సెట్‌ను 21- 14 తేడాతో డెన్మార్క్ ప్లేయర్ అక్సెల్సెన్ గెలుచుకుని ఫైనల్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కాగా, లక్ష్యసేన్ రేపు కాంస్య పతకం కోసం మలేషియా ఆటగాడు లీజీ జియాతో తలపడనున్నాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • badminton semifinal
  • India at Paris Olympics
  • lakshya sen
  • Paris 2024
  • Paris Olympics

తాజావార్తలు

  • UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..

  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!

  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్

  • The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?

  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions