IPL 2022: ఈ ఏడాది రెండు గ్రూపులు.. కొత్త ఫార్మాట్‌లో మ్యాచ్‌లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 15వ సీజన్ కోసం కొత్త ఫార్మాట్‌ను నిర్వాహకులు అమలు చేయబోతున్నారు. ఈ ఏడాది జట్ల సంఖ్య 8 నుంచి 10కి పెరగడంతో మ్యాచ్‌ల సంఖ్యను తగ్గించేందుకు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. కానీ ఎప్పటిలాగే గ్రూప్ దశలో ఒక్కో జట్టు 14 మ్యాచ్‌లు ఆడనుంది. కొత్త ఫార్మాట్ వివరాలను బీసీసీఐ ప్రకటించింది. గ్రూప్-ఎలో ముంబై, కోల్‌కతా, రాజస్థాన్, ఢిల్లీ, లక్నో ఉన్నాయి. గ్రూప్-బిలో చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పంజాబ్, గుజరాత్ జట్లు ఉన్నాయి.
ఎక్కువ ట్రోఫీలు గెలిచిన జట్ల ఆధారంగా నంబర్లు కేటాయించారు. ఒక జట్టు అదే గ్రూప్‌లోని మిగతా జట్లతో రెండేసి మ్యాచ్‌లు, మరో గ్రూప్‌లోని జట్లతో ఒక మ్యాచ్ ఆడనుంది. అలాగే టేబుల్‌లో పక్కన ఉన్న టీంతో మరో మ్యాచ్ (1+1) ఆడుతుంది. ఈ లెక్కన ఒక్కో జట్టు 14 మ్యాచ్‌లు ఆడనుంది.
ఉదాహరణకు ముంబై ఇండియన్స్ జట్టు గ్రూప్-ఎలో ఉన్నందున.. అదే గ్రూప్‌లోని కోల్‌కతా, రాజస్థాన్, ఢిల్లీ, లక్నో టీమ్‌లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. అలాగే గ్రూప్-బిలోని హైదరాబాద్, బెంగళూరు, పంజాబ్, గుజరాత్ జట్లతో ఒక్కో మ్యాచ్‌తో పాటు పక్కనే ఉన్న చెన్నైతో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. మార్చి 26న ఐపీఎల్ ప్రారంభం కానుండగా.. లీగ్ దశలో 70 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తర్వాత నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ఉంటాయి.
Also Read
- IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
- Shreyas Iyer: నేనింతే.. ఎవరి కోసం నేను మారను.. సర్పంచ్ సాబ్ సంచలన వ్యాఖ్యలు!
- Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్‌తో 'జై షా' కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
- IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!

తాజావార్తలు
-
IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
-
Best Investment Options: రూపాయి బలహీనత వేళ ఏ అసెట్‌లో పెట్టుబడి పెట్టాలి? గోల్డ్, ఎఫ్ డీలు లేదా రియల్ ఎస్టేట్..?
-
Tollywood : క్యాబ్ డ్రైవర్ని చితకబాదిన ఛత్రపతి సినిమా విలన్
-
Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
-
Suryakumar Yadav-MI: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్‌బై?.. ఇదే ప్రూఫ్!
ట్రెండింగ్
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.