Site icon NTV Telugu

IND Vs PAK LIVE UPDATES: 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్ విజయం

Ind Vs Pak

Ind Vs Pak

IND Vs PAK LIVE UPDATES: ఆసియా కప్‌లో భాగంగా సూపర్-4లో భారత్, పాకిస్థాన్ జట్లు ఈరోజు మరోసారి తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత టీమిండియా బ్యాటింగ్ చేయనుంది.

The liveblog has ended.
  • 04 Sep 2022 11:24 PM (IST)

    పాకిస్థాన్ విజయం

    180 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన పాకిస్థాన్.. అర్ష్ దీప్ బౌలింగ్‌లో అసిఫ్ అలీ (16) అవుట్

  • 04 Sep 2022 11:23 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన పాకిస్థాన్

    180 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన పాకిస్థాన్.. అర్ష్ దీప్ బౌలింగ్‌లో అసిఫ్ అలీ (16) అవుట్

  • 04 Sep 2022 10:56 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన పాకిస్థాన్

    147 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన పాకిస్థాన్.. పాండ్యా బౌలింగ్‌లో రిజ్వాన్ (71) అవుట్

  • 04 Sep 2022 10:48 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన పాకిస్థాన్

    136 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన పాకిస్థాన్.. భువనేశ్వర్ బౌలింగ్‌లో నవాజ్ (42) అవుట్

  • 04 Sep 2022 10:42 PM (IST)

    ముగిసిన 15వ ఓవర్

    15వ ఓవర్ ముగిసే సమయానికి పాకిస్థాన్ స్కోరు 135/2. చాహల్ వేసిన ఈ ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి. క్రీజులో బాబర్ రిజ్వాన్ (62), నవాజ్ (42)

  • 04 Sep 2022 10:33 PM (IST)

    ముగిసిన 13వ ఓవర్

    13వ ఓవర్ ముగిసే సమయానికి పాకిస్థాన్ స్కోరు 107/2. అర్ష్ దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. క్రీజులో బాబర్ రిజ్వాన్ (52), నవాజ్ (24)

  • 04 Sep 2022 10:12 PM (IST)

    ముగిసిన పాకిస్థాన్ పదో ఓవర్

    పదో ఓవర్ ముగిసే సమయానికి పాకిస్థాన్ స్కోరు 76/2. హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. క్రీజులో బాబర్ రిజ్వాన్ (35), నవాజ్ (11)

  • 04 Sep 2022 10:10 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన పాకిస్థాన్

    63 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన పాకిస్థాన్.. చాహల్ బౌలింగ్‌లో ఫకార్ జమాన్ (15) అవుట్

  • 04 Sep 2022 10:00 PM (IST)

    ముగిసిన పాకిస్థాన్ ఏడో ఓవర్

    ఏడో ఓవర్ ముగిసే సమయానికి పాకిస్థాన్ స్కోరు 51/1. చాహల్ వేసిన ఈ ఓవర్‌లో 7 పరుగులు వచ్చాయి. క్రీజులో బాబర్ రిజ్వాన్ (30), జమాన్ (7)

  • 04 Sep 2022 09:42 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన పాకిస్థాన్

    22 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన పాకిస్థాన్.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో బాబర్ ఆజమ్ (14) అవుట్

  • 04 Sep 2022 09:36 PM (IST)

    ముగిసిన పాకిస్థాన్ రెండో ఓవర్

    రెండో ఓవర్ ముగిసే సమయానికి పాకిస్థాన్ స్కోరు 11/0. అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్‌లో 2 పరుగులు వచ్చాయి. క్రీజులో బాబర్ ఆజమ్ (5), రిజ్వాన్ (6)

  • 04 Sep 2022 09:31 PM (IST)

    ముగిసిన పాకిస్థాన్ తొలి ఓవర్

    తొలి ఓవర్ ముగిసే సమయానికి పాకిస్థాన్ స్కోరు 9/0. భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. క్రీజులో బాబర్ ఆజమ్ (4), రిజ్వాన్ (5)

  • 04 Sep 2022 09:16 PM (IST)

    ముగిసిన 20వ ఓవర్

    20వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 181/7.. నసీమ్ షా వేసిన ఈ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. క్రీజులో రవి బిష్ణోయ్ (8), భువనేశ్వర్ (0)

  • 04 Sep 2022 09:14 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన భారత్

    173 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన భారత్.. విరాట్ కోహ్లీ (60) రనౌట్

  • 04 Sep 2022 09:11 PM (IST)

    ముగిసిన టీమిండియా 19వ ఓవర్

    19వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 171/6.. నసీమ్ షా వేసిన ఈ ఓవర్‌లో 7 పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ (59), భువనేశ్వర్ కుమార్ (0)

  • 04 Sep 2022 09:10 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన భారత్

    168 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా.. నసీమ్ షా బౌలింగ్‌లో దీపక్ హుడా ఔట్

  • 04 Sep 2022 09:04 PM (IST)

    ముగిసిన టీమిండియా 18వ ఓవర్

    18వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 164/5.. హస్నేన్ వేసిన ఈ ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ (53), దీపక్ హుడా (15)

     

  • 04 Sep 2022 08:59 PM (IST)

    ముగిసిన టీమిండియా 17వ ఓవర్

    17వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 148/5.. హరీస్ రౌఫ్ వేసిన ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ (47), దీపక్ హుడా (6)

  • 04 Sep 2022 08:53 PM (IST)

    ముగిసిన టీమిండియా 16వ ఓవర్

    16వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 140/5.. షాదాబ్ ఖాన్ వేసిన ఈ ఓవర్‌లో 5 పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ (44), దీపక్ హుడా (1)

  • 04 Sep 2022 08:50 PM (IST)

    ముగిసిన టీమిండియా 15వ ఓవర్

    15వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 135/5.. హస్నేన్ వేసిన ఈ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ (40), దీపక్ హుడా (0)

  • 04 Sep 2022 08:44 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన భారత్

    131 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా.. హస్నేన్ బౌలింగ్‌లో పాండ్యా డకౌట్

  • 04 Sep 2022 08:41 PM (IST)

    ముగిసిన టీమిండియా 14వ ఓవర్

    14వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 126/4.. షాదాబ్ ఖాన్ వేసిన ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ (35), హార్దిక్ పాండ్యా (0)

  • 04 Sep 2022 08:40 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన భారత్

    126 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా.. షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో పంత్ (14) అవుట్

  • 04 Sep 2022 08:35 PM (IST)

    ముగిసిన టీమిండియా 13వ ఓవర్

    13వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 118/3.. నసీమ్ షా వేసిన ఈ ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ (33), రిషబ్ పంత్ (9)

  • 04 Sep 2022 08:30 PM (IST)

    ముగిసిన టీమిండియా 12వ ఓవర్

    12వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 105/3.. మహ్మద్ నవాజ్ వేసిన ఈ ఓవర్‌లో 4 పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ (25), రిషబ్ పంత్ (4)

  • 04 Sep 2022 08:25 PM (IST)

    ముగిసిన టీమిండియా 11వ ఓవర్

    11వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 101/3.. హస్నేన్ వేసిన ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ (23), రిషబ్ పంత్ (2)

  • 04 Sep 2022 08:19 PM (IST)

    ముగిసిన టీమిండియా 10వ ఓవర్

    10వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 93/3.. మహ్మద్ నవాజ్ వేసిన ఈ ఓవర్‌లో 5 పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ (18), రిషబ్ పంత్ (1)

  • 04 Sep 2022 08:17 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన భారత్

    91 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. మహ్మద్ నవాజ్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ (13) అవుట్

  • 04 Sep 2022 08:14 PM (IST)

    ముగిసిన టీమిండియా 9వ ఓవర్

    9వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 88/2.. షాదాబ్ ఖాన్ వేసిన ఈ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ (15), సూర్యకుమార్ యాదవ్ (12)

  • 04 Sep 2022 08:11 PM (IST)

    ముగిసిన టీమిండియా 8వ ఓవర్

    8వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 79/2.. మహ్మద్ నవాజ్ వేసిన ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ (8), సూర్యకుమార్ యాదవ్ (10)

  • 04 Sep 2022 08:08 PM (IST)

    ముగిసిన టీమిండియా ఏడో ఓవర్

    ఏడో ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 71/2.. షాదాబ్ ఖాన్ వేసిన ఈ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. క్రీజులో విరాట్ కోహ్లీ (5), సూర్యకుమార్ యాదవ్ (5)

  • 04 Sep 2022 08:04 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన భారత్

    62 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ (28) అవుట్

  • 04 Sep 2022 08:02 PM (IST)

    ముగిసిన టీమిండియా ఆరో ఓవర్

    ఆరో ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 62/1.. హరీస్ రౌఫ్ వేసిన ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. క్రీజులో కేఎల్ రాహుల్ (28), విరాట్ కోహ్లీ (1)

  • 04 Sep 2022 07:57 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన భారత్

    54 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో రోహిత్ (28) అవుట్

  • 04 Sep 2022 07:55 PM (IST)

    ముగిసిన టీమిండియా ఐదో ఓవర్

    ఐదో ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 54/0.. మహ్మద్ నవాజ్ వేసిన ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. క్రీజులో రోహిత్ (28), కేఎల్ రాహుల్ (26)

  • 04 Sep 2022 07:51 PM (IST)

    ముగిసిన టీమిండియా నాలుగో ఓవర్

    నాలుగో ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 46/0.. హరీస్ రౌఫ్ వేసిన ఈ ఓవర్‌లో 12 పరుగులు వచ్చాయి. క్రీజులో రోహిత్ (27), కేఎల్ రాహుల్ (19)

  • 04 Sep 2022 07:46 PM (IST)

    ముగిసిన టీమిండియా మూడో ఓవర్

    మూడో ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 34/0.. నసీమ్ షా వేసిన ఈ ఓవర్‌లో 14 పరుగులు వచ్చాయి. క్రీజులో రోహిత్ (16), కేఎల్ రాహుల్ (18)

  • 04 Sep 2022 07:41 PM (IST)

    ముగిసిన టీమిండియా రెండో ఓవర్

    రెండో ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 20/0.. హస్నేన్ వేసిన ఈ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. క్రీజులో రోహిత్ (15), కేఎల్ రాహుల్ (4)

  • 04 Sep 2022 07:36 PM (IST)

    ముగిసిన టీమిండియా తొలి ఓవర్

    తొలి ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 11/0.. నసీమ్ షా వేసిన ఈ ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. క్రీజులో రోహిత్ (10), కేఎల్ రాహుల్ (1)

  • 04 Sep 2022 07:11 PM (IST)

Exit mobile version