Virat Kohli: హైదరాబాద్ అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన విరాట్ కోహ్లీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli thanking Hyderabad Fans: సన్‌రైజర్స్ హైదరాబాద్ దూకుడుకు దాని సొంతగడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అడ్డుకట్ట వేసింది. 207 పరుగుల లక్ష ఛేదనలో సన్‌రైజర్స్‌ను 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులకే పరిమితం చేసింది. ఈ సీజన్లో రెండో గెలుపు నమోదు చేసిన ఆర్సీబీ శిబిరంలో నవ్వులు పూశాయి. ప్రతి బెంగళూరు ప్లేయర్ సంబరాలు చేసుకున్నారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అయితే తనదైన స్టయిల్లో సంబరాలు చేసుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ సందర్భంగా విరాట్ కోహ్లీ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేశాడు. ఆ సమయంలో హైదరాబాద్ అభిమానులు ‘కోహ్లీ.. కోహ్లీ’ అంటూ గట్టిగా అరిచారు. హైదరాబాద్ ఫాన్స్ అభిమానానికి విరాట్ ఫిదా అయ్యాడు. అనంతరం హైదరాబాద్ అభిమానులకు చేతులు జోడిస్తూ ధన్యవాదాలు తెలిపాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆర్సీబీ విజయంలో విరాట్ కీలక పాత్ర పోషించాడు. 43 బంతుల్లో 51 రన్స్ చేశాడు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ ఒక్కడే పరుగులు చేశాడు: డుప్లెసిస్
ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్ నుంచే రన్స్ బాదుతున్నాడు. ఆరెంజ్ క్యాప్ ప్రస్తుతం కోహ్లీ వద్దే ఉంది. ఈ సీజన్లో ఇప్పటికే 430 పరుగులు చేశాడు. ఐపీఎల్ కెరీర్లో విరాట్ 400 రన్స్ మార్క్ దాటడం ఇది పదోసారి కావడం విశేషం.
Virat Kohli thanking the crowd for the support. ❤️
– The favourite of Hyderabad – King. pic.twitter.com/JfA2rob9IU
— Johns. (@CricCrazyJohns) April 25, 2024
తాజావార్తలు
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
-
Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్‌లో ఎప్పుడూ చూడలే..
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!