Virat Kohli Video: విన్నింగ్ షాట్ తర్వాత విరాట్ కోహ్లీ వింత సెలబ్రేషన్.. ఆ సైగకు అర్థం ఏమిటి..? వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదివారం జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును గెలిపించి, రెండోసారి ట్రోఫీని అందించిన తర్వాత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చేసిన ఒక వింత సెలబ్రేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. మ్యాచ్‌ను గెలిపించే పరుగులను కొట్టిన వెంటనే, కోహ్లీ స్టేడియంలోని స్టాండ్స్ వైపు చూస్తూ, ఎవరినో చూపిస్తూ చేతులతో ఒక వింత సంకేతాన్ని చూపించాడు. కోహ్లీ కావాలనే ఈ సైగ చేసినట్లు స్పష్టంగా తెలుస్తున్నా, దాని అసలు అర్థం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు.
ఈ వీడియో బయటకు వచ్చిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో అభిమానులు దీనిపై రకరకాలుగా స్పందించడం మొదలుపెట్టారు. “కోహ్లీ చేసిన ఈ సెలబ్రేషన్ అర్థం ఏంటో ఎవరైనా చెప్పగలరా?” అని ఒకరు, “నేను ఎప్పుడూ కోహ్లీని ఇలాంటి సైగ చేయడం చూడలేదు, దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి?” అని మరొకరు ట్విట్టర్ (X) వేదికగా ప్రశ్నించారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
What is the meaning of this celebration?? This gesture for whom?? Is virat kohli was replying someone??#rcbvsGt #Gtvsrcb pic.twitter.com/IYVvQphWkN
— Bhaisahab (@Bhai_saheb) May 31, 2026
2nd Trophy and see Virat Kohli celebration
– Last year Virat Kohli was crying #GTvsRCB #RCBvsGT pic.twitter.com/AUQZB1ogj3
— Raja (@_raja_kumar) May 31, 2026
Virat kohli & team celebration be like
पिछली बार जीत इंतजार की थी इस बार जीत ललकर की है। 👍
Congratulation to RCB 🥳#RCBvsGT #ViratKohli #KingKohli https://t.co/FC5DFA9IXv— Pradeep Harde 🇮🇳🇮🇳 (@harde12411) May 31, 2026
Celebration by Virat Kohli 👀#RCBvsGT pic.twitter.com/rDLqTJHhMY
— Crickupdate (@maulikchauhan13) May 31, 2026
మైదానంలో ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా, దూకుడుగా సెలబ్రేషన్స్ చేసుకునే కోహ్లీ, ఈసారి చేసిన సైగ మాత్రం అతని వీరాభిమానులను సైతం అయోమయంలో పడేసింది. ఈ సైగ ఎవరిని ఉద్దేశించి చేశాడు? ఎవరికైనా సమాధానం చెప్పడానికి ఇలా చేశాడా? అనే దానిపై ఇంటర్నెట్లో ఎన్నో కథనాలు వస్తున్నాయి. దీనిపై అటు కోహ్లీ గానీ, ఇటు ఆర్సీబీ మేనేజ్మెంట్ గానీ ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. బెంగళూరు జట్టు చారిత్రాత్మక విజయం సాధించిన ఈ ఆనందంలో, కోహ్లీ చేసిన ఈ రహస్య సెలబ్రేషన్ మ్యాచ్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కోహ్లీ స్వయంగా దీని గురించి ఎప్పుడు చెప్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్‌లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..