Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl Daniel Vetori Shocking Comments On Upal Pitches

Daniel Vettori : ఉప్పల్ పిచ్ లపై SRH కోచ్ షాకింగ్ కామెంట్స్

Published Date :May 6, 2025 , 1:48 pm
By NTV WebDesk
Daniel Vettori : ఉప్పల్ పిచ్ లపై  SRH కోచ్ షాకింగ్ కామెంట్స్
  • Follow Us :
  • google news
  • dailyhunt

సన్ రైజర్స్ ప్లేఆప్స్ అవకాశాలకు గండి పడింది. వరుణుడి ప్రభావం కారణంగా ఉప్పల్ మైదానం ఔట్ ఫీల్డ్ చిత్త‌డిగా మారడంతో మ్యాచ్ ముందుకు సాగలేదు. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ బౌలర్లు చెలరేగారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. పవర్ ప్లేలో ఫ్యాట్ కమిన్స్ ఢిల్లీని కోలుకోలేని దెబ్బ కొట్టాడు. బ్యాటర్లు ఆధిపత్యం చూపించే పవర్ ప్లేలో కమిన్స్ మూడు కీలక వికెట్లు నేలకూల్చాడు. ఇక్కడే ఢిల్లీ పతనానికి పునాదులు పడ్డాయి. మిగతా బౌలర్లు కూడా రాణించడంతో ఢిల్లీ 133 పరుగులకే పరిమితమైంది. అయితే ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసిన త‌రువాత‌ గంట పాటు వర్షం కురవడంతో మైదానం ఔట్ ఫీల్డ్ చిత్త‌డిగా మారింది. పిచ్ ని పరిశీలించిన ఫీల్డ్ అంపైర్లు మ్యాచ్ ను ర‌ద్దు చేశారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. అయితే ఆ ఆఫెక్ట్ SRH ప్లేఆఫ్ అవకాశాలపై పడింది. ఫలితంగా హైదరాబాద్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Also Read : Civil Mock Drill : రేపటి మాక్ డ్రిల్ నిర్వహించే విధానం ఇదే..

Also Read

  • T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. ఈ సారి టీమిండియా ర్యాంక్ ఎంతో తెలుసా..
  • KL Rahul: ‘నన్ను టెస్ట్ ప్లేయర్‌ అన్నారు.. టీ20 ఆడటం రాదన్నారు’.. కేఎల్ రాహుల్ భావోద్వేగం..
  • Jasprit Bumrah Poor Performance: బుమ్రా అత్యంత చెత్త రికార్డు.. కెరీర్‌లోనే.. ?
  • MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..

మ్యాచ్ అనంతరం సన్ రైజర్స్ కోచ్ డానియల్ వెటోరి ఉప్పల్ పిచ్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. గతంతో పోల్చుకుంటే పిచ్ లు బ్యాటర్లకు అనుకూలంగా లేవన్నాడు. గత సీజన్లో భారీ స్కోర్ చేసిన ఆటగాళ్లు ఈ సీజన్లో అంచనాలను అందుకోలేకపోవడానికి కారణం పిచ్ లేనని స్పష్టం చేశాడు. ఊహించిన దానికంటే పిచ్ లు భిన్నంగా ఉన్నాయన్న వెటోరి.. ఉప్ప‌ల్ లో ఆరు పిచ్‌లలో రెండు పిచ్‌లు భారీ స్కోరుకు అనుకూలిస్తుండగా.. మిగతా నాలుగు పేస‌ర్ల‌కు అనుకూలించాయని చెప్పాడు. స్పిన్ కు ఆ పిచ్ లు ఏ మాత్రం సహకరించలేదని అన్నాడు.

Also Read : VarunTej : మెగా ఆనంద హేల.. తండ్రి కాబోతున్న వరుణ్ తేజ్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags

తాజావార్తలు

  • Be Alert : ఫ్రీగా సినిమా చూద్దామని కక్కుర్తిపడి ₹1,75,000 కోల్పోయిన వ్యక్తి!

  • T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. ఈ సారి టీమిండియా ర్యాంక్ ఎంతో తెలుసా..

  • Vijay And Karunanidhi: కరుణానిధితో విజయ్ పాత ఫోటో వైరల్.. ఆర్జీవీ సంచలన ట్వీట్..

  • Tragedy : తీరని విషాదం.. బట్టలు ఉతకడానికి వెళ్లి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి..!

  • KTR : రైతు సమస్యలపై ప్రభుత్వానికి కేటీఆర్ అల్టిమేటం

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions