Liam Livingstone IPL: లక్కంటే లివింగ్‌స్టోన్‌దే.. ముందు అన్‌సోల్డ్, ఆపై కోట్ల వర్షం!
- లక్కంటే ఇంగ్లాండ్ బ్యాటర్ లియామ్ లివింగ్‌స్టోన్‌దే
- ముందు అన్‌సోల్డ్, ఆపై కోట్ల వర్షం
- రెండవ రౌండ్‌లో రాహుల్ చహర్‌కు అదృష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లక్కంటే ఇంగ్లాండ్ బ్యాటర్ లియామ్ లివింగ్‌స్టోన్‌దే అని చెప్పాలి. అబుదాబి వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలంలో భారీ ధరకు అమ్ముడు పోయాడు. రూ.13 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) అతడిని దక్కించుకుంది. ముందు అన్‌సోల్డ్‌గా మిగిలిన లివింగ్‌స్టోన్‌కు రెండవ రౌండ్‌లో అదృష్టం వరించింది. అతడి కోసం లక్నో సూపర్ జెయింట్స్, ఎస్‌ఆర్‌హెచ్ పోటీపడ్డాయి. అయితే లక్నో వద్ద సరైన పర్స్ వాల్యూ లేకపోడంతో వెనకడుగు వేసింది. దాంతో లివింగ్‌స్టోన్ ఎస్‌ఆర్‌హెచ్ సొంతమయ్యాడు.
Also Read: Tejasvi Singh-IPL 2026: కేకేఆర్‌కు కొత్త యువ వికెట్ కీపర్.. ఎవరీ తేజస్వి సింగ్!
Also Read
- Womens T20 World Cup: పాకిస్థాన్‌పై కొట్టడం అంటే ఆ మజానే వేరు.. ఫామ్‌లోకి వచ్చిన రిచా ఘోష్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: సూపర్ ఓవర్ వివాదం తర్వాత వైభవ్‌కు మరో అవకాశం.. మళ్లీ బేబీ బాస్‌పైనే అందరి కళ్లు..!
- Vaibhav Sooryavanshi: వైభవ్‌తో గొడవకు దిగిన ఆటగాడి తిక్క కుదిర్చిన శ్రీలంక బోర్డు.. సూర్యవంశీతో పెట్టుకుంటే అంతే మరి..
- T20 World Cup: పాక్‌పై గెలిచినా తగ్గని కసి.. డచ్ జట్టుపై భారీ విజయమే లక్ష్యంగా బరిలోకి టీమిండియా..
రెండవ రౌండ్‌లో భారత స్పిన్నర్ రాహుల్ చహర్‌కు అదృష్టం యూ-టర్న్ తీసుకుంది. అతడిని చెన్నై సూపర్ కింగ్స్ రూ.5.20 కోట్లకు కొనుగోలు చేసింది. చహర్ పంజాబ్ కింగ్స్ పోటీపడి వెనక్కి తగ్గింది. ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.8.60 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. రచిన్ రవీంద్రను కోల్‌కతా అతడి కనీస ధర రూ.2 కోట్లకు కైవసం చేసుకుంది. ఆకాశ్ దీప్‌ను రూ.కోటికి కోల్‌కతా, మ్యాట్ హెన్రీని రూ.2 కోట్లకు చెన్నై, శివమ్ మావిని రూ.75 లక్షలకు హైదరాబాద్, బెన్ డ్వార్షుయిస్‌ను రూ.4.40 కోట్లకు పంజాబ్, జోర్డాన్ కాక్స్‌ను రూ.75 లక్షలకు ఆర్సీబీ, లుంగి ఎంగిడిని రూ.2 కోట్లకు ఢిల్లీ సొంతం చేసుకున్నాయి. ఇక తెలుగు కుర్రాడు అమన్ రావు పేరాలను రాజస్థాన్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది.
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్‌ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?