పురుషుల క్రికెట్ జట్టు కోచ్‌గా సారా టేలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్‌లో ఎప్పుడు ఏదైనా సాధ్యమే అవుతుంది. టెస్టు క్రికెట్ నుంచి మొదలు పరిమిత ఓవర్లు, టీ20 దాకా అన్ని అద్భుతాలే మరీ.. ఇలా అద్భుతాలు చేస్తుంది కనుకనే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌కు అంత మంది అభిమానులు ఉన్నారు. మరీ.. తాజాగా క్రికెట్ చరిత్రలోనే మొదటి సారిగా పురుషుల క్రికెట్ జట్టుకు ఓ మహిళా కోచ్‌గా సేవలు అందించనుంది. ఇంగ్లాండ్‌కు చెందిన మాజీ క్రికెటర్ సారా టేలర్.. పురుషుల క్రికెట్ జట్టుకు కోచ్‌గా ఎంపికై రికార్డు సృష్టించారు. టీ10 ఫ్రాంచైజీ క్రికెట్‌లో భాగంగా ఆమె అబుదాబి జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించనుంది. ఇంగ్లాండ్ సాధించిన రెండు వరల్డ్ కప్‌లు, ఒక టీ20 వరల్డ్ కప్ జట్లలో ఆమె సభ్యురాలిగా ఉంది.
సారా టేలర్ టీ20 లీగ్‌ల్లో మాత్రం పాల్గొంటూ బిజీగా ఉంటోంది ‘ది హండ్రెడ్’ లీగ్‌లో ‘వెల్ష్ ఫైర్’ జట్టుకి ఆడుతున్న సారా టేలర్, వుమెన్స్ టీ20కప్‌లో సుసెక్స్, నార్తన్ డైమండ్స్ జట్లకి ఆడుతోంది. ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం నగ్నంగా ఫోటోషూట్ నిర్వహించింది సారా టేలర్. ఒంటి మీద నూలుపోగు లేకుండా బ్యాటు పట్టుకుని షాట్ ఆడుతున్నట్టు సారా టేలర్ ఇచ్చిన ఫోజులు క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది.
Also Read
- Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
- PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
- Six Centuries in One Day: సెంచరీల సండే.. ఒకే రోజులో 6 శతకాలు.. కోహ్లీ, గిల్ సహా దిగ్గజాల విధ్వంసం
- Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
మహిళా క్రికెటర్లలో అత్యంత అందగత్తెల్లో ఒకరైనా సారా టేలర్‌కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన విషయాలను పంచుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపని సారా టేలర్, 2019లో తన మెంటల్ ప్రాబ్లమ్స్ గురించి ఓపెన్‌గా ప్రకటించింది. మానసిక సమస్యలతోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన సారా టేలర్, ప్రొఫెషనల్ వికెట్ కీపింగ్‌లో అత్యధిక క్యాచులు అందుకున్నవారిలో ఒకరిగా ఉన్నారు.
తాజావార్తలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!