హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ తుది జట్టులో ఓ మార్పు చేసింది. రిషబ్ పంత్ స్థానంలో భువనేశ్వర్‌ను తీసుకుంది. తొలి రెండు మ్యాచ్‌లలో ఇరు జట్లు చెరొకటి గెలవగా.. నేటి మ్యాచ్‌లో గెలిచే జట్టు సిరీస్‌ను కైవసం చేసుకోనుంది. దీంతో ఈరోజు జరిగే మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
-
మ్యాచ్ మనదే.. సిరీస్ మనదే
ఉప్పల్ టీ20లో ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం.. 2-1 తేడాతో సిరీస్ భారత్ కైవసం
-
నాలుగో వికెట్ కోల్పోయిన భారత్
182 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. శామ్స్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ (63) అవుట్
-
ముగిసిన భారత్ 19వ ఓవర్
19వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 176/3.. హేజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్‌లో భారత్ 10 పరుగులు చేసింది. పాండ్యా (21), కోహ్లీ (57) క్రీజులో ఉన్నారు.
-
ముగిసిన భారత్ 18వ ఓవర్
18వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 166/3.. కమిన్స్ వేసిన ఈ ఓవర్‌లో భారత్ 11 పరుగులు చేసింది. పాండ్యా (14), కోహ్లీ (54) క్రీజులో ఉన్నారు.
-
ముగిసిన భారత్ 17వ ఓవర్
17వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 155/3.. శామ్స్ వేసిన ఈ ఓవర్‌లో భారత్ 7 పరుగులు చేసింది. పాండ్యా (8), కోహ్లీ (51) క్రీజులో ఉన్నారు.
-
ముగిసిన భారత్ 16వ ఓవర్
16వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 148/3.. గ్రీన్ వేసిన ఈ ఓవర్‌లో భారత్ 5 పరుగులు చేసింది. పాండ్యా (3), కోహ్లీ (50) క్రీజులో ఉన్నారు.
-
విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ
37 బంతుల్లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.
-
ముగిసిన భారత్ 15వ ఓవర్
15వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 143/3.. కమిన్స్ వేసిన ఈ ఓవర్‌లో భారత్ 9 పరుగులు చేసింది. పాండ్యా (1), కోహ్లీ (48) క్రీజులో ఉన్నారు.
-
ముగిసిన భారత్ 14వ ఓవర్
14వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 134/3.. హేజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్‌లో భారత్ 12 పరుగులు చేసింది. పాండ్యా (0), కోహ్లీ (40) క్రీజులో ఉన్నారు.
-
మూడో వికెట్ కోల్పోయిన భారత్
134 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన భారత్.. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ (69) అవుట్
-
ముగిసిన భారత్ 13వ ఓవర్
13వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 122/2.. జంపా వేసిన ఈ ఓవర్‌లో భారత్ 15 పరుగులు చేసింది. సూర్యకుమార్ (58), కోహ్లీ (39) క్రీజులో ఉన్నారు.
-
సూర్యకుమార్ హాఫ్ సెంచరీ
సూర్యకుమార్ యాదవ్ 29 బంతుల్లో 51 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.
-
ముగిసిన భారత్ 12వ ఓవర్
12వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 107/2.. గ్రీన్ వేసిన ఈ ఓవర్‌లో భారత్ 4 పరుగులు చేసింది. సూర్యకుమార్ (44), కోహ్లీ (38) క్రీజులో ఉన్నారు.
-
ముగిసిన భారత్ 11వ ఓవర్
11వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 103/2.. కమిన్స్ వేసిన ఈ ఓవర్‌లో భారత్ 12 పరుగులు చేసింది. సూర్యకుమార్ (41), కోహ్లీ (36) క్రీజులో ఉన్నారు.
-
ముగిసిన భారత్ పదో ఓవర్
పదో ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 91/2.. శామ్స్ వేసిన ఈ ఓవర్‌లో భారత్ 10 పరుగులు చేసింది. సూర్యకుమార్ (31), కోహ్లీ (35) క్రీజులో ఉన్నారు.
-
ముగిసిన భారత్ తొమ్మిదో ఓవర్
తొమ్మిదో ఓవర్ ముగిసిన సమయానికి భారత్ స్కోర్ 81/2.. జంపా వేసిన ఈ ఓవర్‌లో భారత్ 14 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(33), సూర్యకుమార్ యాదవ్(23) క్రీజులో ఉన్నారు.
-
ముగిసిన భారత్ ఎనిమిదో ఓవర్
ఎనిమిదో ఓవర్ ముగిసిన సమయానికి భారత్ స్కోర్ 67/2.. మ్యాక్స్‌వెల్ వేసిన ఈ ఓవర్‌లో భారత్ 12 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(26), సూర్యకుమార్ యాదవ్(16) క్రీజులో ఉన్నారు.
-
ముగిసిన భారత్ ఏడో ఓవర్
ఏడో ఓవర్ ముగిసిన సమయానికి భారత్ స్కోర్ 55/2.. జంపా వేసిన ఈ ఓవర్‌లో భారత్ 11 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(25), సూర్యకుమార్ యాదవ్(6) క్రీజులో ఉన్నారు.
-
ముగిసిన భారత్ ఆరో ఓవర్
ఆరో ఓవర్ ముగిసిన సమయానికి భారత్ స్కోర్ 50/2.. హేజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్‌లో భారత్ 11 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(22), సూర్యకుమార్ యాదవ్(4) క్రీజులో ఉన్నారు.
-
ముగిసిన భారత్ ఐదో ఓవర్
ఐదో ఓవర్ ముగిసిన సమయానికి భారత్ స్కోర్ 39/2.. కామెరూన్ గ్రీన్ వేసిన ఈ ఓవర్‌లో భారత్ 5 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(11), సూర్యకుమార్ యాదవ్(4) క్రీజులో ఉన్నారు.
-
రెండో వికెట్ కోల్పోయిన భారత్
30 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్‌లో రోహిత్ (17) అవుట్
-
ముగిసిన భారత్ మూడో ఓవర్
మూడో ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 26/1.. జంపా వేసిన ఈ ఓవర్‌లో భారత్ 10 పరుగులు చేసింది. రోహిత్ (13), కోహ్లీ (6) క్రీజులో ఉన్నారు.
-
ముగిసిన భారత్ రెండో ఓవర్
రెండో ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 16/1.. హేజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్‌లో భారత్ 11 పరుగులు చేసింది. రోహిత్ (8), కోహ్లీ (1) క్రీజులో ఉన్నారు.
-
ముగిసిన భారత్ తొలి ఓవర్
తొలి ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 5/1.. శామ్స్ వేసిన ఈ ఓవర్‌లో భారత్ 5 పరుగులు చేసింది. రోహిత్ (2), కోహ్లీ (0) క్రీజులో ఉన్నారు.
-
తొలి వికెట్ కోల్పోయిన భారత్
5 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. శామ్స్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ (1) అవుట్
-
టీమిండియా టార్గెట్ 187 పరుగులు
20 ఓవర్లలో ఆస్ట్రేలియా 186 పరుగులు చేయడంతో టీమిండియా ముందు 187 పరుగుల టార్గెట్ నిలిచింది. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ టీమిండియా వశమవుతుంది.
-
ముగిసిన ఆస్ట్రేలియా 20వ ఓవర్
20వ ఓవర్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 186/7.. హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 7 పరుగులు చేసింది. శామ్స్ (28), కమిన్స్ (0) క్రీజులో ఉన్నారు.
-
ఏడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
185 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్ (54) అవుట్
-
ముగిసిన ఆస్ట్రేలియా 19వ ఓవర్
19వ ఓవర్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 179/6.. బుమ్రా వేసిన ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 18 పరుగులు చేసింది. శామ్స్ (27), టిమ్ డేవిడ్ (48) క్రీజులో ఉన్నారు.
-
ముగిసిన ఆస్ట్రేలియా 18వ ఓవర్
18వ ఓవర్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 161/6.. భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 21 పరుగులు చేసింది. శామ్స్ (16), టిమ్ డేవిడ్ (41) క్రీజులో ఉన్నారు.
-
ముగిసిన ఆస్ట్రేలియా 17వ ఓవర్
17వ ఓవర్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 140/6.. బుమ్రా వేసిన ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 6 పరుగులు చేసింది. శామ్స్ (16), టిమ్ డేవిడ్ (21) క్రీజులో ఉన్నారు.
-
ముగిసిన ఆస్ట్రేలియా 16వ ఓవర్
16వ ఓవర్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 134/6.. పాండ్యా వేసిన ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 11 పరుగులు చేసింది. శామ్స్ (12), టిమ్ డేవిడ్ (19) క్రీజులో ఉన్నారు.
-
ముగిసిన ఆస్ట్రేలియా 15వ ఓవర్
15వ ఓవర్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 123/6.. చాహల్ వేసిన ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 6 పరుగులు చేసింది. శామ్స్ (5), టిమ్ డేవిడ్ (15) క్రీజులో ఉన్నారు.
-
ముగిసిన ఆస్ట్రేలియా 14వ ఓవర్
14వ ఓవర్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 117/6.. అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 2 పరుగులు చేసింది. శామ్స్ (0), టిమ్ డేవిడ్ (14) క్రీజులో ఉన్నారు.
-
ఆరో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
117 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో వేడ్ (1) అవుట్
-
ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
115 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఇంగ్లీస్ (24) అవుట్
-
ముగిసిన ఆస్ట్రేలియా 13వ ఓవర్
13వ ఓవర్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 115/4.. హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 12 పరుగులు చేసింది. ఇంగ్లీస్ (24), టిమ్ డేవిడ్ (13) క్రీజులో ఉన్నారు.
-
ముగిసిన ఆస్ట్రేలియా 12వ ఓవర్
12వ ఓవర్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 103/4.. చాహల్ వేసిన ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 8 పరుగులు చేసింది. ఇంగ్లీస్ (23), టిమ్ డేవిడ్ (5) క్రీజులో ఉన్నారు.
-
ముగిసిన ఆస్ట్రేలియా 11వ ఓవర్
11వ ఓవర్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 95/4.. బుమ్రా వేసిన ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 9 పరుగులు చేసింది. ఇంగ్లీస్ (16), టిమ్ డేవిడ్ (4) క్రీజులో ఉన్నారు.
-
ముగిసిన ఆస్ట్రేలియా 10వ ఓవర్
10వ ఓవర్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 86/4.. చాహల్ వేసిన ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 3 పరుగులు చేసింది. ఇంగ్లీస్ (10), టిమ్ డేవిడ్ (1) క్రీజులో ఉన్నారు.
-
నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
84 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. చాహల్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ (9) అవుట్
-
ముగిసిన ఆస్ట్రేలియా 9వ ఓవర్
9వ ఓవర్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 83/3.. పాండ్యా వేసిన ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 7 పరుగులు చేసింది. ఇంగ్లీస్ (8), స్మిత్ (9) క్రీజులో ఉన్నారు.
-
ముగిసిన ఆస్ట్రేలియా 8వ ఓవర్
8వ ఓవర్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 76/3.. చాహల్ వేసిన ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 4 పరుగులు చేసింది. ఇంగ్లీస్ (1), స్మిత్ (9) క్రీజులో ఉన్నారు.
-
మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
75 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. మ్యాక్స్‌వెల్ (6) రనౌట్
-
ముగిసిన ఆస్ట్రేలియా ఏడో ఓవర్
ఏడో ఓవర్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 71/2.. పాండ్యా వేసిన ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 5 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (4), స్మిత్ (7) క్రీజులో ఉన్నారు.
-
ముగిసిన ఆస్ట్రేలియా ఆరో ఓవర్
ఆరో ఓవర్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 66/2.. అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 4 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (4), స్మిత్ (2) క్రీజులో ఉన్నారు.
-
ముగిసిన ఆస్ట్రేలియా ఐదో ఓవర్
ఐదో ఓవర్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 62/2.. భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 6 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (0), స్మిత్ (2) క్రీజులో ఉన్నారు.
-
రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
62 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. భువనేశ్వర్ బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్ (52) అవుట్
-
19 బంతుల్లో గ్రీన్ హాఫ్ సెంచరీ
ఆస్ట్రేలియా ఓపెనర్ కామెరూన్ గ్రీన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 19 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో అతడు 50 పరుగులు చేశాడు.
-
ముగిసిన ఆస్ట్రేలియా నాలుగో ఓవర్
నాలుగో ఓవర్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 56/1.. అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 16 పరుగులు చేసింది. గ్రీన్ (49), స్మిత్ (0) క్రీజులో ఉన్నారు.
