Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International Sports India Vs Australia Third T20 Live Updates

IND vs AUS 3rd T20: హైదరాబాద్ ఉప్పల్ టీ20 లైవ్ అప్‌డేట్స్

Published Date :September 25, 2022 , 6:54 pm
By Ramesh Nalam
IND vs AUS 3rd T20: హైదరాబాద్ ఉప్పల్ టీ20 లైవ్ అప్‌డేట్స్
  • Follow Us :
  • google news
  • dailyhunt

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ తుది జట్టులో ఓ మార్పు చేసింది. రిషబ్ పంత్ స్థానంలో భువనేశ్వర్‌ను తీసుకుంది. తొలి రెండు మ్యాచ్‌లలో ఇరు జట్లు చెరొకటి గెలవగా.. నేటి మ్యాచ్‌లో గెలిచే జట్టు సిరీస్‌ను కైవసం చేసుకోనుంది. దీంతో ఈరోజు జరిగే మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Also Read

  • Cricket Love Storie: 22 ఏళ్ల ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్.. 29 ఏళ్ల ఆ స్పోర్ట్స్ యాంకర్ మధ్య ఏం జరుగుతోంది.?
  • Kyle Jamieson: 15 ఏళ్ల కుర్రాడిపై అంత ఆవేశమేంటి భయ్యా.. వైభవ్‌ను అవుట్ చేసి జేమీసన్ అతి.. నెటిజన్ల ఫైర్!
  • RR vs DC: జస్ట్ మిస్! బ్యాట్‌తో కుల్దీప్ ముఖం పగులగొట్టబోయిన జడేజా.. ఒక్క క్షణం అంతా గందరగోళం!(వీడియో)
  • Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..

The liveblog has ended.
  • 25 Sep 2022 10:36 PM (IST)

    మ్యాచ్ మనదే.. సిరీస్ మనదే

    ఉప్పల్ టీ20లో ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం.. 2-1 తేడాతో సిరీస్ భారత్ కైవసం

  • 25 Sep 2022 10:31 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన భారత్

    182 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. శామ్స్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ (63) అవుట్

  • 25 Sep 2022 10:29 PM (IST)

    ముగిసిన భారత్ 19వ ఓవర్

    19వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 176/3.. హేజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్‌లో భారత్ 10 పరుగులు చేసింది. పాండ్యా (21), కోహ్లీ (57) క్రీజులో ఉన్నారు.

  • 25 Sep 2022 10:24 PM (IST)

    ముగిసిన భారత్ 18వ ఓవర్

    18వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 166/3.. కమిన్స్ వేసిన ఈ ఓవర్‌లో భారత్ 11 పరుగులు చేసింది. పాండ్యా (14), కోహ్లీ (54) క్రీజులో ఉన్నారు.

  • 25 Sep 2022 10:16 PM (IST)

    ముగిసిన భారత్ 17వ ఓవర్

    17వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 155/3.. శామ్స్ వేసిన ఈ ఓవర్‌లో భారత్ 7 పరుగులు చేసింది. పాండ్యా (8), కోహ్లీ (51) క్రీజులో ఉన్నారు.

  • 25 Sep 2022 10:11 PM (IST)

    ముగిసిన భారత్ 16వ ఓవర్

    16వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 148/3.. గ్రీన్ వేసిన ఈ ఓవర్‌లో భారత్ 5 పరుగులు చేసింది. పాండ్యా (3), కోహ్లీ (50) క్రీజులో ఉన్నారు.

  • 25 Sep 2022 10:09 PM (IST)

    విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ

    37 బంతుల్లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.

  • 25 Sep 2022 10:06 PM (IST)

    ముగిసిన భారత్ 15వ ఓవర్

    15వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 143/3.. కమిన్స్ వేసిన ఈ ఓవర్‌లో భారత్ 9 పరుగులు చేసింది. పాండ్యా (1), కోహ్లీ (48) క్రీజులో ఉన్నారు.

  • 25 Sep 2022 10:02 PM (IST)

    ముగిసిన భారత్ 14వ ఓవర్

    14వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 134/3.. హేజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్‌లో భారత్ 12 పరుగులు చేసింది. పాండ్యా (0), కోహ్లీ (40) క్రీజులో ఉన్నారు.

  • 25 Sep 2022 10:01 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన భారత్

    134 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన భారత్.. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ (69) అవుట్

  • 25 Sep 2022 09:55 PM (IST)

    ముగిసిన భారత్ 13వ ఓవర్

    13వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 122/2.. జంపా వేసిన ఈ ఓవర్‌లో భారత్ 15 పరుగులు చేసింది. సూర్యకుమార్ (58), కోహ్లీ (39) క్రీజులో ఉన్నారు.

  • 25 Sep 2022 09:53 PM (IST)

    సూర్యకుమార్ హాఫ్ సెంచరీ

    సూర్యకుమార్ యాదవ్ 29 బంతుల్లో 51 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.

  • 25 Sep 2022 09:50 PM (IST)

    ముగిసిన భారత్ 12వ ఓవర్

    12వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 107/2.. గ్రీన్ వేసిన ఈ ఓవర్‌లో భారత్ 4 పరుగులు చేసింది. సూర్యకుమార్ (44), కోహ్లీ (38) క్రీజులో ఉన్నారు.

  • 25 Sep 2022 09:45 PM (IST)

    ముగిసిన భారత్ 11వ ఓవర్

    11వ ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 103/2.. కమిన్స్ వేసిన ఈ ఓవర్‌లో భారత్ 12 పరుగులు చేసింది. సూర్యకుమార్ (41), కోహ్లీ (36) క్రీజులో ఉన్నారు.

  • 25 Sep 2022 09:37 PM (IST)

    ముగిసిన భారత్ పదో ఓవర్

    పదో ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 91/2.. శామ్స్ వేసిన ఈ ఓవర్‌లో భారత్ 10 పరుగులు చేసింది. సూర్యకుమార్ (31), కోహ్లీ (35) క్రీజులో ఉన్నారు.

  • 25 Sep 2022 09:33 PM (IST)

    ముగిసిన భారత్ తొమ్మిదో ఓవర్‌

    తొమ్మిదో ఓవర్ ముగిసిన సమయానికి భారత్ స్కోర్ 81/2.. జంపా వేసిన ఈ ఓవర్‌లో భారత్ 14 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(33), సూర్యకుమార్ యాదవ్(23) క్రీజులో ఉన్నారు.

  • 25 Sep 2022 09:32 PM (IST)

    ముగిసిన భారత్ ఎనిమిదో ఓవర్‌

    ఎనిమిదో ఓవర్ ముగిసిన సమయానికి భారత్ స్కోర్ 67/2.. మ్యాక్స్‌వెల్‌ వేసిన ఈ ఓవర్‌లో భారత్ 12 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(26), సూర్యకుమార్ యాదవ్(16) క్రీజులో ఉన్నారు.

  • 25 Sep 2022 09:26 PM (IST)

    ముగిసిన భారత్ ఏడో ఓవర్‌

    ఏడో ఓవర్ ముగిసిన సమయానికి భారత్ స్కోర్ 55/2.. జంపా వేసిన ఈ ఓవర్‌లో భారత్ 11 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(25), సూర్యకుమార్ యాదవ్(6) క్రీజులో ఉన్నారు.

  • 25 Sep 2022 09:23 PM (IST)

    ముగిసిన భారత్ ఆరో ఓవర్‌

    ఆరో ఓవర్ ముగిసిన సమయానికి భారత్ స్కోర్ 50/2.. హేజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్‌లో భారత్ 11 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(22), సూర్యకుమార్ యాదవ్(4) క్రీజులో ఉన్నారు.

  • 25 Sep 2022 09:22 PM (IST)

    ముగిసిన భారత్ ఐదో ఓవర్‌

    ఐదో ఓవర్ ముగిసిన సమయానికి భారత్ స్కోర్ 39/2.. కామెరూన్ గ్రీన్‌ వేసిన ఈ ఓవర్‌లో భారత్ 5 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(11), సూర్యకుమార్ యాదవ్(4) క్రీజులో ఉన్నారు.

  • 25 Sep 2022 09:13 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన భారత్

    30 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్‌లో రోహిత్ (17) అవుట్

  • 25 Sep 2022 09:12 PM (IST)

    ముగిసిన భారత్ మూడో ఓవర్

    మూడో ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 26/1.. జంపా వేసిన ఈ ఓవర్‌లో భారత్ 10 పరుగులు చేసింది. రోహిత్ (13), కోహ్లీ (6) క్రీజులో ఉన్నారు.

  • 25 Sep 2022 09:08 PM (IST)

    ముగిసిన భారత్ రెండో ఓవర్

    రెండో ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 16/1.. హేజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్‌లో భారత్ 11 పరుగులు చేసింది. రోహిత్ (8), కోహ్లీ (1) క్రీజులో ఉన్నారు.

  • 25 Sep 2022 09:02 PM (IST)

    ముగిసిన భారత్ తొలి ఓవర్

    తొలి ఓవర్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 5/1.. శామ్స్ వేసిన ఈ ఓవర్‌లో భారత్ 5 పరుగులు చేసింది. రోహిత్ (2), కోహ్లీ (0) క్రీజులో ఉన్నారు.

  • 25 Sep 2022 09:00 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన భారత్

    5 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. శామ్స్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ (1) అవుట్

  • 25 Sep 2022 08:44 PM (IST)

    టీమిండియా టార్గెట్ 187 పరుగులు

    20 ఓవర్లలో ఆస్ట్రేలియా 186 పరుగులు చేయడంతో టీమిండియా ముందు 187 పరుగుల టార్గెట్ నిలిచింది. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ టీమిండియా వశమవుతుంది.

  • 25 Sep 2022 08:43 PM (IST)

    ముగిసిన ఆస్ట్రేలియా 20వ ఓవర్

    20వ ఓవర్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 186/7.. హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 7 పరుగులు చేసింది. శామ్స్ (28), కమిన్స్ (0) క్రీజులో ఉన్నారు.

  • 25 Sep 2022 08:40 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

    185 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్ (54) అవుట్

  • 25 Sep 2022 08:37 PM (IST)

    ముగిసిన ఆస్ట్రేలియా 19వ ఓవర్

    19వ ఓవర్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 179/6.. బుమ్రా వేసిన ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 18 పరుగులు చేసింది. శామ్స్ (27), టిమ్ డేవిడ్ (48) క్రీజులో ఉన్నారు.

  • 25 Sep 2022 08:32 PM (IST)

    ముగిసిన ఆస్ట్రేలియా 18వ ఓవర్

    18వ ఓవర్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 161/6.. భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 21 పరుగులు చేసింది. శామ్స్ (16), టిమ్ డేవిడ్ (41) క్రీజులో ఉన్నారు.

  • 25 Sep 2022 08:29 PM (IST)

    ముగిసిన ఆస్ట్రేలియా 17వ ఓవర్

    17వ ఓవర్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 140/6.. బుమ్రా వేసిన ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 6 పరుగులు చేసింది. శామ్స్ (16), టిమ్ డేవిడ్ (21) క్రీజులో ఉన్నారు.

  • 25 Sep 2022 08:23 PM (IST)

    ముగిసిన ఆస్ట్రేలియా 16వ ఓవర్

    16వ ఓవర్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 134/6.. పాండ్యా వేసిన ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 11 పరుగులు చేసింది. శామ్స్ (12), టిమ్ డేవిడ్ (19) క్రీజులో ఉన్నారు.

  • 25 Sep 2022 08:17 PM (IST)

    ముగిసిన ఆస్ట్రేలియా 15వ ఓవర్

    15వ ఓవర్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 123/6.. చాహల్ వేసిన ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 6 పరుగులు చేసింది. శామ్స్ (5), టిమ్ డేవిడ్ (15) క్రీజులో ఉన్నారు.

  • 25 Sep 2022 08:13 PM (IST)

    ముగిసిన ఆస్ట్రేలియా 14వ ఓవర్

    14వ ఓవర్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 117/6.. అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 2 పరుగులు చేసింది. శామ్స్ (0), టిమ్ డేవిడ్ (14) క్రీజులో ఉన్నారు.

  • 25 Sep 2022 08:12 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

    117 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో వేడ్ (1) అవుట్

  • 25 Sep 2022 08:09 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

    115 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఇంగ్లీస్ (24) అవుట్

  • 25 Sep 2022 08:06 PM (IST)

    ముగిసిన ఆస్ట్రేలియా 13వ ఓవర్

    13వ ఓవర్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 115/4.. హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 12 పరుగులు చేసింది. ఇంగ్లీస్ (24), టిమ్ డేవిడ్ (13) క్రీజులో ఉన్నారు.

  • 25 Sep 2022 08:00 PM (IST)

    ముగిసిన ఆస్ట్రేలియా 12వ ఓవర్

    12వ ఓవర్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 103/4.. చాహల్ వేసిన ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 8 పరుగులు చేసింది. ఇంగ్లీస్ (23), టిమ్ డేవిడ్ (5) క్రీజులో ఉన్నారు.

  • 25 Sep 2022 07:55 PM (IST)

    ముగిసిన ఆస్ట్రేలియా 11వ ఓవర్

    11వ ఓవర్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 95/4.. బుమ్రా వేసిన ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 9 పరుగులు చేసింది. ఇంగ్లీస్ (16), టిమ్ డేవిడ్ (4) క్రీజులో ఉన్నారు.

  • 25 Sep 2022 07:50 PM (IST)

    ముగిసిన ఆస్ట్రేలియా 10వ ఓవర్

    10వ ఓవర్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 86/4.. చాహల్ వేసిన ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 3 పరుగులు చేసింది. ఇంగ్లీస్ (10), టిమ్ డేవిడ్ (1) క్రీజులో ఉన్నారు.

  • 25 Sep 2022 07:46 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

    84 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. చాహల్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ (9) అవుట్

  • 25 Sep 2022 07:44 PM (IST)

    ముగిసిన ఆస్ట్రేలియా 9వ ఓవర్

    9వ ఓవర్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 83/3.. పాండ్యా వేసిన ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 7 పరుగులు చేసింది. ఇంగ్లీస్ (8), స్మిత్ (9) క్రీజులో ఉన్నారు.

  • 25 Sep 2022 07:39 PM (IST)

    ముగిసిన ఆస్ట్రేలియా 8వ ఓవర్

    8వ ఓవర్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 76/3.. చాహల్ వేసిన ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 4 పరుగులు చేసింది. ఇంగ్లీస్ (1), స్మిత్ (9) క్రీజులో ఉన్నారు.

  • 25 Sep 2022 07:37 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

    75 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. మ్యాక్స్‌వెల్ (6) రనౌట్

  • 25 Sep 2022 07:32 PM (IST)

    ముగిసిన ఆస్ట్రేలియా ఏడో ఓవర్

    ఏడో ఓవర్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 71/2.. పాండ్యా వేసిన ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 5 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (4), స్మిత్ (7) క్రీజులో ఉన్నారు.

  • 25 Sep 2022 07:27 PM (IST)

    ముగిసిన ఆస్ట్రేలియా ఆరో ఓవర్

    ఆరో ఓవర్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 66/2.. అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 4 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (4), స్మిత్ (2) క్రీజులో ఉన్నారు.

  • 25 Sep 2022 07:25 PM (IST)

    ముగిసిన ఆస్ట్రేలియా ఐదో ఓవర్

    ఐదో ఓవర్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 62/2.. భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 6 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (0), స్మిత్ (2) క్రీజులో ఉన్నారు.

  • 25 Sep 2022 07:24 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

    62 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. భువనేశ్వర్ బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్ (52) అవుట్

  • 25 Sep 2022 07:22 PM (IST)

    19 బంతుల్లో గ్రీన్ హాఫ్ సెంచరీ

    ఆస్ట్రేలియా ఓపెనర్ కామెరూన్ గ్రీన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 19 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో అతడు 50 పరుగులు చేశాడు.

  • 25 Sep 2022 07:18 PM (IST)

    ముగిసిన ఆస్ట్రేలియా నాలుగో ఓవర్

    నాలుగో ఓవర్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 56/1.. అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్‌లో ఆస్ట్రేలియా 16 పరుగులు చేసింది. గ్రీన్ (49), స్మిత్ (0) క్రీజులో ఉన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cricket news
  • hyderabad
  • ind vs aus
  • Ind Vs Aus 3rd T20
  • uppal

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions