భారత్-శ్రీలంక వన్డే సిరీస్ ఆలస్యం…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శిఖర్‌ధావన్ కెప్టెన్సీలో భారత జట్టు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడటానికి శ్రీలంక వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడికి వెళ్లి తమ క్వారంటైన్ కూడా పూర్తి చేసిన త్రి=ఎం ఇండియా ప్రస్తుతం ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడుతుంది. అయితే ఈ పర్యటన షెడ్యూల్ ప్రకారం భారత్-శ్రీలంక మధ్య మొదటి వన్డే మ్యాచ్ ఈ నెల 13 ప్రారంభం కావాలి. కానీ శ్రీనిక జట్టు సహాయక సిబ్బందిలో కొందరు కరోనా బారిన పడటంతో ఈ సిరీస్ లను రీ షెడ్యూల్ చేసారు. ఈ రెండు జట్ల మధ్య మొదటి వన్డే 5 రోజులు ఆలస్యంగా అంటే జులై 18న ప్రారంభం కానుంది. ఆ తర్వాత 20, 23 వరుసగా రెండు, మూడు వన్డే మ్యాచ్ లు జరగ్గా 25, 27, 29 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!